wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class 7 Ravindranath Tagore

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. రవీంద్ర నాథ్ ఠాగూర్ ఎక్కడ జన్మించారు ?

a)

కలకత్తా లో

b)

కొలంబియా

c)

కాకినాడ

2.

2. రవీంద్ర నాథ్ తల్లి పేరు

a)

శాంతి

b)

శారదాదేవి

c)

శాంతాదేవి

3.

3. రవీంద్ర నాథ్ తండ్రి పేరు

a)

దేవెగౌడ

b)

దీనానాధ్

c)

దేవేంద్ర నాధ్

4.

4. శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించారు?

a)

1901 లో

b)

1903 లో

c)

1904 లో

5.

5. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఎప్పుడు రాశారు?

a)

1932

b)

1912

c)

1942

6.

6. రవీంద్ర నాథ్ ఠాగూర్ ________ లో మరణించారు.

a)

1942 ఆగస్టు 7

b)

1943 ఆగస్టు 7

c)

1941 ఆగస్టు 7

7.

7. రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఏ బహుమానం లభించింది?

a)

నోబుల్ బహుమతి

b)

పద్మశ్రీ అవార్డు

c)

భారతరత్న

8.

8. రవీంద్రనాథ్ __________ గా ఖ్యాతి గడించారు.

a)

విశ్వకర్మ

b)

విశ్వకవి

c)

విశ్వనాథ

9.

9. రవీంద్రుడు _______ ను వివాహమాడాడు.

a)

మందాకిని

b)

మృణాళిని

c)

మణిమాల

10.

10. రవీంద్రనాథ్ ఏమి రాశారు?

a)

వందేమాతరం

b)

సారే జహాసె అచ్చా

c)

జన గణ మన