wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు క్విజ్

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదలు పాఠం లో రచయిత ఎవరు

a)

దేవులపల్లి రామానుజరావు

b)

వెంకటాచార్యలు

c)

కృష్ణ మూర్తి యాదవ్

2.

గ్రామంలో జరిగే వేడుకలలో ఎవరు పాటలు పాడుతారు

a)

స్త్రీలు

b)

పురుషులు

c)

నటులు

3.

ఈ వేడుకలు ఎప్పుడు జరుపుతారు

a)

మధ్యాహ్నం

b)

సాయంత్రం

c)

పగటి పూట

4.

గర్రుమని దేంట్లో తిరుగుతాము

a)

జారుడా బిళ్ళ

b)

ఉయ్యాలా

c)

రంగుల రత్నం

5.

కత్తిసాము దేనితో చేస్తారు

a)

కర్రతో

b)

కత్తితో

c)

సూదితో

6.

బనశాంచలను ఏ పండుగ రోజు కలుస్తారు

a)

హోలీ

b)

సంక్రాతి

c)

దసరా

7.

పై బొమ్మలో ఏమి చేస్తున్నారు

a)

కోలాటం వేస్తున్నారు

b)

పట్టకాలు పేలుస్తున్నారు

c)

రంగులు వేస్తున్నారు

8.

పై బొమ్మలో జరిగే పనులు ఏ పండుగ రోజు చేస్తారు

a)

సంక్రాంతి

b)

దీపావళి

c)

దసరా

9.

గ్రామాలలో ఉన్న పిల్లల కు ఇ ఆట ఇష్టం

a)

చమ్మచెక్క

b)

ఏడు పెంకులు

c)

దాకున్న ఆట

10.

శోభా అనే సాహిత్యం ఇ పాఠం రచయిత ఎప్పుడు రాసారు

a)

1946

b)

2021

c)

1987

Similar Resources on Wayground