Worksheetsఉగాది
Total questions: 22
Worksheet time: 11mins
ఉగాది ఏ ఋతువులో వస్తుంది ?
శిశిర ఋతువు
వసంత ఋతువు
హేమంత ఋతువు
గ్రీష్మ ఋతువు
క్రింది ఉన్న హిందువుల పండుగలలో కాలమానం ఆధారముగా విభిన్నమైనది ఏది ?
సంక్రాంతి
ఉగాది
దీపావళి
మహా శివరాత్రి
మొత్తం తెలుగు సంవత్సరాలు ఎన్ని ?
6
12
60
100
ఈరోజున అనగా 13-04-2021 న వచ్చిన తెలుగు సంవత్సరం పేరు ఏమిటి ?
వికారి
లవంగ
ప్లవ
ప్లవంగ
పంచాంగంలోని విభాగాల ఆధారముగా క్రింది వానిలో భిన్నమైనది ఏది?
మాసం
నక్షత్రం
వారం
తిథి
తెలుగు సంవత్సరాల వరుసక్రమంలో ప్లవ సంవత్సరం ఎన్నవది ?
34
35
36
37
సంప్రదాయ పరంగా ఉగాది రోజు చేసే కార్యక్రమాల ఆధారముగా క్రిందివానిలో విభిన్నమైనది ఏది?
బొమ్మల కొలువు
తైలాభ్యంగనం
ఉగాది పచ్చడి
ధ్వజారోహణం
పంచాంగ శ్రవణం
ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు వచ్చే హిందువుల పండుగ ఏది?
దీపావళి
మహాశివరాత్రి
శ్రీరామనవమి
గురుపూర్ణిమ
కర్ణాటక రాష్ట్రం లో ఉగాది వండుగను జరుపుకునే పేరు ఏంటి ?
ఉగాది
గుడిపడ్వా
వైశాఖి
పుత్తాండు
మహారాష్ట్ర రాష్ట్రం లో ఉగాది వండుగను జరుపుకునే పేరు ఏంటి?
ఉగాది
గుడిపడ్వా
పుత్తాండు
వైశాఖి
తమిళనాడు రాష్ట్రం లో ఉగాది వండుగను జరుపుకునే పేరు ఏంటి ?
ఉగాది
గుడిపడ్వా
పుత్తాండు
వైశాఖి
పంజాబ్ రాష్ట్రం లో ఉగాది వండుగను జరుపుకునే పేరు ఏంటి?
ఉగాది
గుడిపడ్వా
పుత్తాండు
వైశాఖి
ఉగాది పచ్చడిలోని షడ్రుచులో మామిడి యొక్క సంకేతం ఏంటి?
భయం
అసహ్యం
విచారం
ఆశ్చర్యం
ఉగాది పచ్చడిలోని షడ్రుచులో ఉప్పు యొక్క సంకేతం ఏంటి?
భయం
అసహ్యం
విచారం
ఆశ్చర్యం
ఉగాది పచ్చడిలోని షడ్రుచులో చింతపండు యొక్క సంకేతం ఏంటి?
భయం
అసహ్యం
విచారం
ఆశ్చర్యం
ఉగాది పచ్చడిలోని షడ్రుచులో వేపపూత యొక్క సంకేతం ఏంటి?
భయం
అసహ్యం
విచారం
ఆశ్చర్యం
పంచాంగంలోని విభాగం తిధి వల్ల సిద్ధించే ఫలితం ఏంటి?
విజయం
పాపపరిహారం
సంపద
యోగం
పంచాంగంలోని విభాగం నక్షత్రం వల్ల సిద్ధించే ఫలితం ఏంటి?
విజయం
పాపపరిహారం
సంపద
యోగం
పంచాంగంలోని విభాగం వారం వల్ల సిద్ధించే ఫలితం ఏంటి?
విజయం
పాపపరిహారం
ఆయుష్షు
యోగం
పంచాంగంలోని విభాగం యోగం వల్ల సిద్ధించే ఫలితం ఏంటి?
ఆయుష్షు
వ్యాధి నివారణం
సంపద
విజయం
పంచాంగంలోని విభాగం కరణం వల్ల సిద్ధించే ఫలితం ఏంటి?
విజయం
ఆయుష్షు
సంపద
యోగం
ఉగాది పండుగ ఆధారముగా ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది ?
వసంతం
దక్షిణాయనం
పాడ్యమి
చైత్రం
