Worksheetsనఞ్ తత్పురుష, బహువ్రీహి, అవ్యయీభావ సమాసం పేరు గుర్తించుట
Total questions: 22
Worksheet time: 11mins
సాధారణం కానిది - అసాధారణం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
కల్మషము లేనిది - నిష్కల్మషము
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
బద్దం కానిది- అబద్దం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
మాయకము కానిది- అమాయకము
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
ఊహ్యము కానిది- అనూహ్యము
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
లోభము కానిది- అలోభము
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
సహ్యము కానిది- అసహ్యము
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
జానువుల వరకు బాహువులు కలవాడు - ఆజానుబాహుడు
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
మూడు కన్నులు కలవాడు - ముక్కంటి
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
నాలుగు ముఖాలు కలవాడు - చతుర్ముఖుడు
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
పద్మం వంటి అక్షులు కలది- పద్మాక్షి
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
చక్రము పాణి యందు కలవాడు - చక్రపాణి
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
దుష్టమైన ప్రవర్తన కలవాడు - దుష్టప్రవర్తనుడు
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
విధి యెట్లో అట్లు - యథావిధి
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
బాలుర నుండి గోపాలుని వరకు - ఆబాలగోపాలం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
వర్షమును అనుసరించి - అనువర్షం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
కూలమును అనుసరించి - అనుకూలం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
శక్తిని అతిక్రమించక - యథాశక్తి
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
మాసం మాసం - ప్రతిమాసం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
దినం దినం- ప్రతిదినం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
వనమునకు సమీపం - ఉపవనం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
కుటుంబం తో సహా - సకుటుంబం
( సమాసం పేరు గుర్తించండి )
నఞ్ తత్పురుష సమాసం
బహువ్రీహి సమాసం
అవ్యయీభావ సమాసం
