Worksheetsదానశీలము -2
Total questions: 20
Worksheet time: 10mins
Name
Class
Date
1.
ఈ కుబ్జుండు విశ్వంభరుండు. ఇందులో కుబ్జుండు అనగా
a)
పొట్టివాడు
b)
బక్కవాడు
c)
నల్లనివాడు
d)
పొడవువాడు
2.
"దానం వద్దు గీనం వద్దు" అని శుక్రుడు అన్నాడు.
a)
అవును
b)
కాదు
3.
నీరజభవుడు అనగా
a)
విష్ణువు
b)
బ్రహ్మ
4.
బలిచక్రవర్తి భార్య ________
a)
వింధ్యావళి
b)
ఆరావళి
5.
రమ్మా! మాణవకోత్తమ! అని ఎవరు? ఎవరిని పిలిచారు?
a)
వామనుడు బలిచక్రవర్తిని
b)
శుక్రాచార్యుడు వామనుని
c)
బలిచక్రవర్తిని వామనుడు
d)
బలిచక్రవర్తి వామనుని
6.
త్రిపాదధరణీ అనగా
a)
మూడడుగుల నేల
b)
రెండడుగుల నేల
c)
మూడడుగుల ఆకాశం
d)
మూడు పాదాలు
7.
బలి చక్రవర్తి గుర్తు చేసిన త్యాగధనుడి పేరు గుర్తించండి
a)
సత్య హరిశ్చంద్రుడు
b)
శిబిచక్రవర్తి
c)
కర్ణుడు
d)
వామనుడు
8.
'పొడవు పొడవున గుఱుచై' అని కవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు?
a)
బ్రహ్మ
b)
శివుడు
c)
ఇంద్రుడు
d)
విష్ణువు
9.
'యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గానిసత్యహీనుని మోవఁజాల' అని భూదేవి _______ తో అన్నది?
a)
బ్రహ్మ
b)
విష్ణువు
c)
శివుడు
d)
వామనుడు
10.
"నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్" అని ఎవరు అన్నారు?
a)
బలిచక్రవర్తి
b)
ప్రహ్లాదుడు
c)
శుక్రాచార్యుడు
d)
వామనుడు
11.
కింది వాటిలో "దిరుగన్ నేరదు నాదు జిహ్వ" వాక్యానికి సరైన భావం వచ్చే వాక్యం
a)
నేను ఆడిన మాట తప్పను
b)
నేను ఆడిన మాట తప్పాను
c)
నేను ఆడిన మాట తప్పుతాను
d)
నేను ఆడిన మాట తప్పుతున్న
12.
మానధనులైన వాళ్ళకు మేలైన మార్గాలు
a)
యుద్ధంలో వెనుదిరుగకుండా వీరమరణం పొందడము
b)
యుద్ధంలో వెనుదిరిగి ప్రాణాలు కాపాడుకోవటం
c)
మాటకు కట్టువడి ఉండటం
d)
సత్యంతో బ్రతకడము
13.
కింది వాటిలో ఏవి సంభవించిన అభిమానధనులు మాట తప్పలేరు.
a)
బాగా బ్రతికినా
b)
పేదరికం వచ్చినా
c)
కష్టాలు వచ్చినా
d)
ధనానికి చేటు వచ్చినా
14.
బలిచక్రవర్తి దానమియ్యగానే పది దిక్కులూ, పంచభూతాలూ “బళి బళి” అని పొగిడాయి.
a)
తప్పు (❌)
b)
ఒప్పు (✅)
15.
కీర్తిని సంపాదించడమే గొప్పది కాదని బలిచక్రవర్తి చెప్పాడు.
a)
తప్పు (❌)
b)
ఒప్పు (✅)
16.
"హేమఘటమున జలముఁ దెచ్చె" సరైన భావం వచ్చే వాక్యం
a)
బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది.
b)
వెండి కలశంతో నీళ్ళు తెచ్చింది.
c)
బంగారు కలశంతో పాలు తెచ్చింది.
d)
వెండి కలశంతో పాలు తెచ్చింది.
17.
భార్గవుడు
a)
విష్ణువు
b)
బలిచక్రవర్తి
c)
శివుడు
d)
శుక్రాచార్యుడు
18.
హరుడు
a)
బలిచక్రవర్తి
b)
విష్ణువు
c)
శివుడు
d)
శుక్రాచార్యుడు
19.
హరి
a)
శివుడు
b)
విష్ణువు
c)
బలిచక్రవర్తి
d)
శుక్రాచార్యుడు
20.
వటుడు
a)
వామనుడు
b)
శివుడు
c)
బలిచక్రవర్తి
d)
శుక్రాచార్యుడు
100 %
