wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Sri Rama Navami శ్రీ రామ నవమి

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

రాముడు ఎప్పుడు జన్మించాడు?

When was Lord Rama born?

a)

ఫాల్గుణ మాసం నవమి రోజున ninth day of the month of Falguna

b)

చైత్ర మాసం నవమి రోజున ninth day of the month of Chaitra

c)

వైశాఖ మాసం నవమి రోజున ninth day of the month of Vaishakh

d)

కార్తీక మాసం నవమి రోజున ninth day of the month of Karthika

2.

దశరధుడు పిల్లలు పుట్టడం కోసం చేసిన యాగం పేరు ఏమిటి?

What is the name of the Yagam/havan made by Dasharatha for the birth of children?

a)

పుత్ర ప్రాప్తి యాగం Putra Prapthi Yagam

b)

పుత్రకామేష్టి యాగం Putrakameshti Yagam

c)

అశ్వమేధ యాగం Ashvamedha Yagam

d)

రాజసూయ యాగం Rajasuya Yagam

3.

శ్రీ రాముని తల్లి పేరు ఏమిటి?

What is the name of Sri Rama's mother?

a)

కౌసల్య Kousalya

b)

మంధర Mandhara

c)

కైకేయి Kaikeyi

d)

సుమిత్ర Sumitra

4.

జనక మహా రాజు ఎవరు?

Who was King Janaka?

a)

రాముని తండ్రి Lord Ram's Father

b)

రాముని గురువు Lord Ram's Teacher

c)

సీత తండ్రి Seeta's Father

d)

ఎవరు కాదు none of these

5.

రాముని తర్వాత భరత, లక్ష్మణ, శత్రుఘ్నులలో ఎవరు పెద్దవాడు?

Who is the eldest of Bharata, Lakshmana and Shatrughna after Rama?

a)

భరతుడు Bharata

b)

లక్ష్మణుడు Lakshmana

c)

శత్రుఘ్నుడు Shatrughna

d)

ముగ్గురు ఒకే వయసు వారు The three are the same age

6.

అయోధ్య ఏ నది ఒడ్డున ఉన్నది?

Ayodhya is located on the banks of which river?

a)

గంగ Ganga

b)

సరయు Sarayu

c)

కావేరి Kaveri

d)

యమున Yamuna

7.

రామాయణాన్ని మొట్టమొదటగా వాల్మీకికి సంక్షిప్తంగా చెప్పిన వ్యక్తి ఎవరు?

Who was the first person to summarize the Ramayana to Valmiki?

a)

విశ్వామిత్రుడు Vishvamitra

b)

వశిష్టుడు Vasishta

c)

నారద మహర్షి Narada Maharshi

d)

వేదవ్యాసుడు Vedavyasa

8.

విశ్వామిత్రునికి గల మరో పేరు ఏంటి?

What is the other name of Vishwamitra?

a)

కుశుడు Kushudu

b)

కౌశికుడు Koushikudu

c)

కుశనాభుడు Kushanabhudu

d)

కపిల మహర్షి Kapila Maharshi

9.

రామాయణ కావ్యాన్ని విభజించే ముఖ్య భాగాలను ఏ పేరుతో పిలుస్తారు?

By what name are the main parts of the Ramayana poetry divided?

a)

పర్వం Parvam

b)

స్కంధము Skandhamu

c)

సర్గం Sargam

d)

కాండము Kaandamu

10.

రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి ?

How many parts are there in total Ramayana?

a)

5

b)

7

c)

12

d)

18

11.

రామాయణములోని కాండములలో పెద్ధ కాండము ఏది?

Which is the largest part of the Ramayana?

a)

బాలకాండ Balakaanda

b)

అయోధ్య కాండ Ayodhya Kaanda

c)

యుద్ధ కాండ Yudha Kaanda

d)

కిష్కింద కాండ Kishkinda Kaanda

12.

రాముడు సంహరించిన రాక్షసులలో మొదటి రాక్షసి ఎవరు?

Who was the first demon to be killed by Lord Rama?

a)

మారీచుడు Maricha

b)

తాటకి Tataki

c)

సుబాహువు Subahuvu

d)

శూర్పణఖ Shoorpanaka

13.

రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి మానవ రూపము పొందిన స్త్రీ ఎవరు?

Who is the woman who was freed from the curse by the dust of Rama's feet and regained her human form?

a)

అనసూయ Anasuya

b)

అహల్య Ahalya

c)

అరుంధతి Arundhati

d)

ఇందులో ఎవరు కాదు none of them

14.

అరణ్యవాసమునకు పోవుచున్న సీతారామ లక్ష్మణులను గంగ నదిని దాటించిన వ్యక్తి ఎవరు?

Who among these crossed the river Ganga Sita Rama Lakshmana on their way to the jungle?

a)

హనుమంతుడు Hanuman

b)

సుగ్రీవుడు Sugriva

c)

గుహుడు Guhuḍu

d)

ఇల్వలుడు Ilvaluḍu

15.

రాముని వనవాసానికి పంపడానికి ప్రధాన కారణంగా చరిత్రలో నిలిచిపోయిన కైకేయి యొక్క దాసి పేరు ఏమిటి?

What was the maid's name of Kaikei that went down in history as the main reason for sending Rama into exile?

a)

తాటకి Tataki

b)

శూర్పణక Shurpanaka

c)

మండోదరి Mandodari

d)

మందర Mandara

16.

"కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే" అనే సుప్రభాతం శ్లోకమును ఎవరు మొదట పాడారు?

Who first sang the Suprabhatam hymn "Kausalya Supraja Rama Purva Sandhya Pravartate"?

a)

వశిష్ట మహర్షి Vashishta Maharshi

b)

విశ్వామిత్ర మహర్షి Vishwamitra Maharshi

c)

భరద్వాజ మహర్షి Bhardwaj Maharshi

d)

గౌతమ మహర్షి Gautama Maharshi

17.

సీతారామ లక్ష్మణులు మొదట ఎక్కడ పర్ణశాలను నిర్మించుకున్నారు?

Where did Sitarama Lakshmana first build their Parnasala?

a)

చిత్రదుర్గం Chitradurgam

b)

చిత్రకూటం Chitrakuta

c)

చిత్రగుహ Citraguha

d)

పంచవటి Panchavati

18.

శ్రీ రాముని యొక్క ఏ వస్తువులను తన తలమీద పెట్టుకుని భరతుడు చిత్రకూటం నుండి తిరిగి వెనుదిరిగాడు?

With which of these objects of Lord Rama did Bharata return from Chitrakoot?

a)

కడియం Bracelet/Kada

b)

ఉంగరం Ring

c)

పాదుకలు Shoes

d)

ఉత్తరీయం Uttariyam

19.

పంచవటి ఏ నది ఒడ్డున ఉన్నది?

Panchvati is on the banks of which river?

a)

గంగ Ganga

b)

సరయు Sarayu

c)

తమసా Tamasa

d)

గోదావరి Godavari

20.

బంగారు మాయలేడి రూపంలో సీతను ఆకర్షించడానికి వచ్చిన రాక్షసుని పేరు ఏమిటి?

What is the name of the monster who came to attract Sita in the form of golden magical Deer?

a)

ఖరుడు Kharuḍu

b)

త్రిశిరుడు Trishirudu

c)

జటాయువు Jatayuu

d)

మారీచుడు Mārīcuḍu

21.

సీతాపహరణానికి రావణుడు ఏ వేషంలో వచ్చాడు?

In what guise did Ravana come for the abduction of Sita?

a)

సన్యాసి వేషంలో In the guise of a monk

b)

రాక్షస వేషంలో In the guise of a monster

c)

గంధర్వ వేషంలో In the guise of a Gandharva

d)

దేవుని వేషంలో In the guise of God

22.

సీతను అపహరించుకొని పోతున్నప్పుడు రావణునితో యుద్ధం చేసినది ఎవరు?

Who fought with Ravana while kidnapping Sita?

a)

తుంబురుడు Thumbura

b)

మారీచుడు Maricha

c)

కబంధుడు Kabandhudu

d)

జటాయువు Jatayuu

23.

రావణాసురుడి అన్నదమ్ములలో ధార్మికుడైన వ్యక్తి ఎవరు?

Who is a virtuous person among the brothers of Ravanasura?

a)

కుంభకర్ణుడు Khumbakarna

b)

విభీషణుడు Vibhishana

c)

దూషణుడు Dhushana

d)

ఖరుడు Kharudu

24.

రావణుని భార్య ఎవరు?

Who was the wife of Ravana?

a)

తాటకి Tataki

b)

మందర Mandara

c)

కైకసి Kaikasi

d)

మండోదరి Mandodari

25.

సుగ్రీవుడి సోదరుడు ఎవరు?

Who is the brother of Sugriva?

a)

హనుమంతుడు Hanuman

b)

వాలి Vali

c)

అంగదుడు Angadha

d)

సుషేణుడు Sushendu

26.

వాలి కుమారుడు ఎవరు?

Who is the son of Vali?

a)

జాంబవంతుడు Jambavantha

b)

అంగదుడు Angada

c)

సుషేణుడు Sushenudu

d)

శతబలుడు Shatabaludu

27.

వింధ్య పర్వతంవద్ద హనుమంతుని బృందానికి సీత జాడ గురించి తెలిపిన పక్షి ఎవరు?

Which bird traced Sita to Hanuman's group at Vindhya Parvat?

a)

సంపాతి Sampathi

b)

జటాయువు Jatayuv

c)

గరుడు Garuda

d)

దుందుభి Dundubhi

28.

సంపాతి సోదరుడు ఎవరు?

Who is Sampathi's brother?

a)

గరుడు Garuda

b)

దుందుభి Dundubhi

c)

జటాయువు Jatayu

d)

ఎవరు లేరు None of these

29.

లంకా నగరంలో సీతను బంధించిన ప్రదేశం ఏంటి?

Where in the city of Lanka was Sita captured?

a)

అంతఃపురం Antahpuram

b)

జంబువనం Jambuvanam

c)

అశోకవనం Ashokavanam

d)

పుష్పకవనం Pushpakavanam

30.

విభీషణుడి కుమార్తె ఎవరు?

Who is the daughter of Vibhishana?

a)

లంకిణి Lankini

b)

శూర్పణక Shurpanaka

c)

త్రిజట Trijata

d)

సింహిక Simhika

31.

సముద్రం దాటడానికి వంతెన నిర్మాణానికి నాయకుడిగా ఎవరు నియమించబడ్డారు?

Who was appointed as the leader in the construction of the bridge to cross the Ocean?

a)

నలుడు Nal

b)

నీలుడు Neel

c)

సుగ్రీవుడు Sugreev

d)

హనుమంతుడు Hanuman

32.

రావణుడు ఈ క్రింది దేవుళ్ళలో ఎవరి భక్తుడు?

Ravana was a devotee of who among the following God?

a)

విష్ణువు Vishnu

b)

బ్రహ్మ Brahma

c)

శివ Shiva

d)

ఎవరు కారు None of these

33.

రాముడు విరిచిన విల్లు పేరు ఏమిటి?

What is the name of the bow broken by Lord Rama?

a)

పినాక Pinaka

b)

పిందక Pindaka

c)

ఆనందక Anandaka

d)

రూలపండ Rulapand

34.

ఊర్మిళ ఎవరి కుమార్తె?

Whose daughter is Urmila?

a)

సీరధ్వజుడు Seeradhvajuḍu

b)

కుశధ్వజుడు Kushadhvajudu

c)

గురుధ్వజుడు Gurudhvajudu

d)

భరద్వాజుడు Bharadwajudu

35.

రావణాసురుడు ఏ సంగీత వాయిద్యం లో నిపుణుడు?

Ravanasura is an expert in which musical instrument?

a)

వీణ Veena

b)

వయోలిన్ Violin

c)

సితార Sitara

d)

మృదంగం Mr̥daṅgaṁ

36.

క్రింది వానిలో శ్రీరామునికి చెందిన రాజవంశం ఏది?

Which of these dynasties belongs to Lord Rama?

a)

రఘు వంశము Raghu

b)

సూర్య వంశము Surya

c)

చంద్ర వంశము Chandra

d)

ఇక్ష్వాకు Ikshvaku

37.

దశరధ మహారాజు యొక్క కుల గురువు ఎవరు?

Who was the guru of Maharaja Dasharatha's clan?

a)

ఋష్యశృంగుడు R̥ṣyaśr̥ṅguḍu

b)

విశ్వామిత్రుడు Vishwamitra

c)

భరద్వాజుడు Bhardwaj

d)

వశిష్టుడు Vashisht

38.

సౌమిత్రి అని ఎవరికి పేరు?

Whose name is Soumitri?

a)

రాముడు Ram

b)

భరతుడు Bharat

c)

లక్ష్మణుడు Lakshman

d)

శత్రుఘ్నుడు Shatrugna

39.

మారీచుడు ఎవరి కుమారుడు?

Whose son is Marichudu?

a)

శూర్పణక Shurpanaka

b)

మండోదరి Mandodari

c)

తాటకి Tataki

d)

ఎవరు కారు None of these

40.

త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినది ఎవరు?

Who created "Trishanku Swargam"?

a)

అగస్త్యుడు Agasthya

b)

విశ్వామిత్రుడు Vishwamitra

c)

భరద్వాజుడు Bharadwaj

d)

వశిష్టుడు Vashista

41.

ఏ దేవుడు రామాయణంలో శ్రీరామునిగా అవతరించాడు?

Which deity incarnated as Lord Rama in the Ramayana?

a)

విష్ణు Vishnu

b)

బ్రహ్మ Brahma

c)

ఇంద్ర Indra

d)

శివ Shiva

42.

ఆదిశేషుడు రామాయణంలో ఎవరి రూపముగా అవతరించాడు?

Whose form did Adisesha incarnate in the Ramayana?

a)

రాముడు Lord Rama

b)

భరతుడు Bharat

c)

లక్ష్మణుడు Lakshmana

d)

శత్రుఘ్నుడు Shatrugna

43.

శ్రీరాముడి వంశస్థుడైన ఏ మహారాజు గంగ ను భూలోకానికి తెచ్చాడు?

Which Maharaja, of Lord Rama's clan, brought Ganga to earth?

a)

దిలీపుడు Dileepudu

b)

సగరుడు Sagarudu

c)

రఘుమహారాజు Radhu MahaRaja

d)

భగీరధుడు Bhageeratha

44.

జనకుడు ఏ నగరానికి రాజు?

Janaka is the king of which city?

a)

అయోధ్య Ayodhya

b)

లంకా నగరం Lanka

c)

మధురా నగరం Madhura

d)

మిధిలా నగరం Midhilaa

45.

సీత తండ్రి పేరు సీరధ్వజుడు! - నిజం? లేక అబద్దం?

Sita's father's name is Seeradhvaju! - True or False

a)

నిజం True

b)

అబద్దం False

46.

భరతుని భార్య పేరు ఏమిటి?

What is the name of Bharata's wife?

a)

ఊర్మిళ Urmila

b)

మాండవి Maandavi

c)

శ్రుతకీర్తి Srutakeerthi

d)

సుధేష్ట Sudheshta

47.

జనకునికి సీతా దేవి ఎక్కడ దొరికింది?

Where did King Janaka find Sita Devi?

a)

ఆకాశంలో In the Sky

b)

సముద్రంలో In the Ocean

c)

భూమిలో Under the Ground

d)

గాలిలో In the Air

48.

హనుమంతుడు మొదట రాముడిని ఏ వేషంలో కలిశాడు?

In what guise did Hanuman first meet Lord Ram?

a)

సన్యాసి వేషంలో In the guise of a monk

b)

రాక్షసుని వేషంలో In the guise of a monster

c)

ఎలుగుబంటి వేషంలో In the guise of a bear

d)

అమ్మాయి వేషంలో In the guise of a Woman

49.

లక్ష్మణుడు సొమ్మసిల్లి పడిపోయినప్పుడు హనుమంతుడు తెచ్చిన ఔషదం పేరు ఏమిటి?

What was the name of the medicine brought by Hanuman when Lakshmana fell into a trance?

a)

గుగ్గిలం Guggilam

b)

కోవాక్సిన్ Covaxin

c)

తులసి Basil

d)

సంజీవిని Sanjeevi

50.

కేసరినందనుడు ఎవరు?

Who is KesariNandan?

a)

రాముడు Lord Rama

b)

సుగ్రీవుడు Sugreev

c)

వాలి Vaali

d)

హనుమంతుడు Hanuman