Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade-1 Telugu

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

వర్ణమాల లోని అక్షరాలు ఎన్ని?

a)

36

b)

16

c)

52

2.

బొమ్మను గుర్తించండి.

a)

వడ

b)

జడ

c)

గడ

3.

క ____ గ మధ్యలో వచ్చే అక్షరం ఏమిటి?

a)

ఖ

b)

ఘ

c)

రెండు కాదు

4.

క+డ+వ= ______ ఈ అక్షరాలను కలిపితే వచ్చే పదం ఏమిటి?

a)

వడక

b)

కడవ

c)

డకవ

5.

ఆ,ఈ,ఉ,అ,ఇ - ఈ అక్షరాలను వరుస క్రమంలో రాయండి.

a)

ఆ,అ,ఈ.ఉ,ఇ

b)

అ,ఆ,ఇ,ఈ,ఉ

c)

ఇ,ఈ,ఆ,అ,ఉ

6.

కల,తల,వల,లత -ఈ పదాలు ఎన్ని అక్షరాల పదాలు

a)

3

b)

2

c)

1

7.

మూడక్షరాల పదాన్ని గుర్తించండి.

a)

కమలం

b)

హంస

c)

శంఖం

8.

బొమ్మను గుర్తించండి.

a)

అల

b)

వల

c)

తల