wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bandi Ramudu(David)( Biology) జ్ఞానేంద్రియాలు 9th class

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

కన్ను లోపల ఉండే లోపలి పొరను ఏమంటారు?

a)

కార్నియా(Cornea)

b)

దృఢస్తరం(sclera)

c)

రక్త పటలం(choroid)

d)

నేత్ర పటలం(రెటీనా)

2.

కంటి ముందు దృడ స్తరం ఏర్పరిచే ఉబ్బెత్తు నిర్మాణాన్ని ఏమంటారు?

a)

Cornea (కార్నియా)

b)

దృడ స్తరం

c)

నేత్ర పటలం

d)

కంటి పొర

3.

చెవిలో ఉండే ఎముక ల గొలుసు వరుసగా....

a)

Malleus,Stapes,Incus

b)

Stapes,Incus,Malleus

c)

Malleus,Incus,stapes

d)

Malleus,Stapes,Incus,and cartilage

4.

అంతర్ చెవి లో ఉండే నిర్మాణాలు ఏమిటి ?

a)

పేటిక,అర్థ వర్తులాకార కుల్యలు

b)

పేటిక, కర్నాంతరాస్తి

c)

పేటిక,అర్థ వర్తులాకార కుల్యలు & కర్ణాంతరస్తి

d)

పేటిక,అర్థ వర్తులాకార కుల్యలు, బేసిలార్ త్వచం & కర్ణాంతరస్తి

5.

పేటిక,అర్థ వర్తులాకార కుల్యలు & కర్ణాంతరస్తి యొక్క విధులు ఏమిటి?

a)

పేటిక,అర్థ వర్తులాకార కుల్యలు... సమతాస్తితి ని కాపాడుతాయి

b)

పేటిక మాత్రమే సమతాస్తితి ని కాపాడుతాయి

c)

అర్థ వర్తులాకర కుల్యలు మాత్రమే సమతాస్తితి ని కాపాడుతాయి

d)

1 మరియు 5 సరియైనవి

e)

కర్ణాంతరాస్తి వినటంలో సహాయ పడుతుంది

6.

MSG పూర్తి రూపం?

a)

మోనో సల్ఫర్ గ్లుటామెట్

b)

మోనో సోడియం గ్లుటామెట్

c)

మోనో సెలీనియం గ్లుటామెట్

d)

మోనో సల్ఫర్ గ్లోకోజ్

7.

ఆల్బినోలు అనగా??

a)

విటమిన్ లోపం వలన వచ్చే ఒక వ్యాధి

b)

ఖనిజ లవణాలు లోపం వలన వచ్చే ఒక వ్యాధి

c)

రక్త హీనత వలన వచ్చే ఒక వ్యాధి

d)

మెలనిన్ లోపం వలన వచ్చే ఒక వ్యాధి

8.

కంటిలో ఉన్న రెండు రకాల కాంతి గ్రాహకాలు పేర్లు ఏమిటి?

a)

దండ కణాలు

b)

కోను కణాలు

c)

కటకము & కోను కణాలు

d)

దండ కణాలు & కోను కణాలు

e)

పైవేవి కావు

9.

ఒక వ్యక్తి బాగా ఎండగా ఉన్న ప్రాంతంలో నడుస్తున్నాడు అయితే అతని కనుపాప (Iris) తారక (Pupil) పరిమాణము లు ఎలా ఉంటాయి?

a)

కనుపాప పెద్దదిగా ఉంటుంది తారక చిన్నదిగా ఉంటుంది

b)

కనుపాప చిన్నదిగా ఉంటుంది తారక పెద్దదిగా ఉంటుంది

c)

కనుపాప మరియు తారక రెండు చిన్న విగా ఉంటాయి

d)

కనుపాప మరియు తారక రెండు పెద్దవిగా ఉంటాయి

10.

కంటి పొర,కార్నియా,కనుపాప,కటకము,తారక వీటిని క్రమమైన పద్ధతిలో రాయండి ?

a)

కార్నియా,కనుపాప,కటకము,తారక, కంటి పొర

b)

,కటకము,తారక, కంటి పొర, కార్నియా,కనుపాప

c)

కంటి పొర,కార్నియా,కనుపాప,,తారక & కటకము

d)

కటకము, కార్నియా,కనుపాప,,తారక & కంటి పొర

11.

నాలుక పై ఉండే రుచులు అవి ఉండే స్థానాన్ని తప్పుగా ఇచ్చిన దానిని గుర్తించండి

a)

నోటిముందు తీపి ని గుర్తించే గ్రహకాలు ఉంటాయి

b)

నాలుక వెనుక చేదు

c)

నాలుక ప్రక్క ఉప్పు

d)

పై వన్ని సరైనవే

12.

చర్మం పై నొప్పిని గ్రహించే గ్రహకాలను ఏమంటారు??

a)

నాసి సెప్తార్లు

b)

పేసీనియన్ గ్రాహకలు

c)

Thermo receptors ( థర్మో రేసెప్టార్స్)

d)

ఫోటో రిసెప్టర్స్

13.

ముక్కులో ఉండే గ్రాహాకాలు ఎప్పుడు వాసనను గ్రహిస్తాయి?

a)

పదార్థం ముక్కులో ఉండే శ్లేష్మం లో బాగా క రిగినప్పుడు

b)

పదార్థం ముక్కులో ఉండే శ్లేష్మం లో బాగా కరగనప్పుడు

c)

పదార్థం నోటిలో ఉండే లాలాజలం లో బాగా క రిగినప్పుడు

d)

పదార్థం నోటిలో ఉండే లాలాజలం లో బాగా క రగనప్పుడు

14.

చెవిలో ఉండే గులిమి ఎలా ఏర్పడుతుంది?

a)

కర్ణ భేరి వలన

b)

మధ్య చెవిలో ఉండే ఎముక లవలన

c)

బాహ్య శ్రవణ కుహరం లోపల ఉండే వలన

d)

అంతర్ లసిక ద్రవం వలన

15.

వినటం లో అసలుగా ఉపయోగ పడే భాగం?

a)

ఆర్గాన్ ఆఫ్ కార్టై

b)

కర్ణ భేరి త్వచం

c)

త్వచాగాహనం

d)

అస్తి గాహనం