NEW
Font size
Worksheets9th Biology B. RAMUDU
Total questions: 10
Worksheet time: 5mins
కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లు? Who proposed the cell theory?
రుడాల్ఫ్ విర్కోవ్
థామస్ ఆల్వా ఎడిసన్
జాకబ్ శ్లీదన్
థియోడార్ స్వాన్
3&4 సరైనవి
కణం యొక్క ఆత్మహత్య కోశాలు అని ఏకంగా అని పిలుస్తారు?
Which cell organelle is called the suicide bag of the cell?
Lysosomes లైసోజొమ్లు
రీక్తికా (vacuole)
Galgi appartus గల్గి సంక్లిష్టం
రైబోజోమ్ లు ribosomes
హరిత రేణువులు ఈ యొక్క విధి ఏమిటి? వాట్ ఇస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ chloroplast?
శ్వాసక్రియ
కిరణజన్య సంయోగ క్రియ(photosynthesis)
శ్రావము(Secretion)
పదార్థాల రవాణా
కణం అంతా వ్యాపించి వేళ్ళ మాదిరిగా కేంద్రకానికి చట్టూ ఉండే నిర్మాణాన్ని ఏమంటారు?
ER అంతర్జీవ ద్రవ్యజాలం
రైబోజోమ్లు
గాల్గీ సంక్లిష్టం
మైటోకాండ్రియా
ప్రోటీన్లను తయారు చేసే కణాంగాలు?
రైబోజోమ్ లు
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం
1&2 సరైనవే
మైటోకాండ్రియా
క్రిష్టే (cristae) అనే నిర్మాణాలను కలిగిన కనాంగము?
రైబోజోమ్ లు
Lysosomes
మైటోకాండ్రియా
గాల్గీ సంక్లిష్టం
కణం యొక్క కన శక్తి గారాలు(Power houses of the cell) అని పిలిచే కనాంగాము?
మైటోకాండ్రియా
హరితరేణువు
గాల్గీ సంక్లిష్టం
లైసొ జోమ్లు
వృక్ష కణం లో కనకవచం (cell wall) ఈ పదార్థాలతో తయారవుతుంది
లిగ్నిన్
సుబరిన్
సెల్యులోజ్
పైవన్నీ
జంతు కణమైన, వృక్ష కణమైన రక్షణ పొర గా ఈ క్రింది నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?
కణం కవచం cell wall
ప్లాస్మా పొర
కన త్వచం
కన ద్రవ్యం
బాగా ఎదిగిన లేదా ముదిరిన వృక్షకణం లో రిక్త్తక(vacuole) ఈ విధంగా ఉంటుంది?
చిన్నగా
పెద్దగా
అస్సలు ఉండదు
చాలా పెద్దగా ఉంటుంది
