wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: 91

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

తెలుగు సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు

a)

సుందర్ పిచాయ్

b)

నాదెళ్ల సత్యనారాయణ

c)

నందన్ నీలేకని

d)

యన్ చంద్రశేఖరం

2.

హైదరాబాద్లోని ప్రముఖ సందర్శన స్థలం

a)

నెహ్రూ జూలాజికల్ పార్క్

b)

లుంబినీ పార్క్

c)

ఇందిరా గార్డెన్స్

d)

ఎన్టీఆర్ గార్డెన్స్

3.

'అంగన్‌ఫౌ హున్బా' (మొదటి వరి పంట విత్తడం) కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం?

a)

మణిపూర్

b)

మేఘాలయ

c)

నాగాలాండ్

d)

అస్సాం

4.

ఇటలీలోని రోమ్‌లో జరిగిన 43 వ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (IFAD) కౌన్సిల్ యొక్క థీమ్ ఏమిటి ?

a)

“Fragility to long-term resilience: investing in rural economies

b)

“Rural Innovation and Entrepreneurship”

c)

“ Rural Transformation: Key to Sustainable Development”

d)

“ Investing in sustainable food systems to end hunger by 2030”

5.

‘అన్లీషింగ్ ఇండియాస్‌ ఆర్గానిక్‌ మార్కెట్‌ పొటెన్షియల్‌’ అనే థీమ్‌తో 3 రోజుల జాతీయ సేంద్రీయ ఆహార ఉత్సవాన్ని నిర్వహించడానికి ఆతిథ్యమివ్వనున్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం?

a)

న్యూఢిల్లీ

b)

పుదుచ్చేరి

c)

పంజాబ్

d)

మహారాష్ట్ర

6.

ప్రపంచ పాంగోలిన్ డే 2020 ను ఏ తేదీన నిర్వహిస్తారు?

a)

ఫిబ్రవరి 14

b)

ఫిబ్రవరి 13

c)

ఫిబ్రవరి 15

d)

ఫిబ్రవరి 12

7.

Yagnasri----- stamps in his spare time. it's her hobby

a)

Collecting

b)

Collect

c)

Collects

d)

Is collecting

8.

Both ancient and recent records show that farmers -------- long hours

a)

Work

b)

Working

c)

Works

d)

Worked

9.

ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం

a)

దక్షిణాఫ్రికా

b)

బ్రెజిల్

c)

కెనడా

d)

అమెరికా

10.

కింది వాటిలో, దీనిలో ఇండియాది ప్రథమ స్థానం

a)

బంగారం ఉత్పత్తిలో

b)

చక్కెర ఉత్పత్తిలో

c)

సినిమాల తయారీలు

d)

బంగాళదుంపలు ఉత్పత్తిలో