NEW
Font size
S
M
L
XL
Worksheetsవినాయక చవితి
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
1. వినాయక చవితి పండుగ ఏ మాసంలో వస్తుంది?
a)
శ్రావణ మాసం
b)
భాద్రపద మాసం
c)
కార్తీక మాసం
d)
చైత్ర మాసం
2.
2. కుమార స్వామీ వాహనం ఏది ?
a)
నెమలి
b)
పులి
c)
సింహం
d)
పోట్టీలు
3.
౩. వినాయకుడి తల్లిదండ్రులెవరు?
a)
బ్రహ్మ ,సరస్వతి
b)
విష్ణువు ,లక్ష్మి
c)
సీతారాములు
d)
శివ పార్వతులు
4.
4. కుమార స్వామీ సోదరుడు ఎవరు ?
a)
అర్జునుడు
b)
వినాయకుడు
c)
కృష్ణుడు
d)
కుశుడు
5.
5." తండ్రి" అనే పదానికి పర్యాయపదాలు గుర్తించండి .
a)
తనయుడు కుమారుడు
b)
తల్లి ,అమ్మ
c)
నాన్న ,నాయన
d)
నింగి,ఆకాశం
6.
6. వినాయకుడి పూజకు ఎన్ని రకాల ఆకులను వాడతారు ?
a)
21
b)
31
c)
11
d)
41
7.
7. వినాయక చవితి పాఠంలో శివుడు సంహరించిన రాక్షసుడు ఎవరు ?
a)
రావణాసురుడు
b)
భకాసురుడు
c)
గజాసురుడు
d)
బాణాసురుడు
8.
8. వినాయకుడి వాహనం పేరేమిటి ?
a)
అనింద్యుడు
b)
ఎలుక
c)
మూషికం
d)
గణపతి
Reset
