Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

6th gr quizz

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

కొలను అర్థం

a)

రంధ్రం

b)

సరస్సు

c)

బిలం

d)

కాలువ

2.

ఔనౌను విడదీయండి

a)

ఔన+ఔన

b)

ఔనౌ+ఔనౌ

c)

ఔను+ఔను

d)

ఔ+నౌను

3.

జింకకు ఎన్ని నెలల వయస్సు ఉన్నప్పుడు వేటగాడు బంధించాడు.

a)

ఆరు

b)

ఇదు

c)

మూడు

d)

ఏడు

4.

చెలిమి అర్థం

a)

శత్రువు

b)

సాయం

c)

స్నేహం

d)

స్నేహితుడు

5.

కన్నం పర్యాయ పదాలు

a)

కొలను ,మడుగు

b)

బిలం, రంధ్రం

c)

కొలను,రంధ్రం

d)

మడుగు, బిలం

6.

అడవి వికృతి

a)

ఆడవి

b)

అడవి

c)

అటవి

d)

ఆటవి

7.

సహాయం వికృతి

a)

స్నేహం

b)

నెయ్యం

c)

సయం

d)

సాయం

8.

వర్ణాలను ఎన్ని విధాలుగా విభజించారు.

a)

3

b)

2

c)

4

d)

1

9.

ఒక మాత్రాకాలంలో ఉచ్చరించేవి

a)

హల్లులు

b)

అచ్చులు

c)

దీర్ఘాలు

d)

హ్రస్వాలు

10.

'చ' వర్గంలోనివి ఏవి.

a)

క ఖ గ ఘ జ్ఞ

b)

త థ ద ధ న

c)

ట ఠ డ ఢ ణ

d)

చ చ జ ఝ ఞ్