wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th grade

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

అమ్మ జ్ఞాపకాలు అనే పాఠం ఏ కవితా సంపుటిలోనిది.

a)

తొక్కుడుబండ

b)

శబ్నం

c)

వచన కవిత

2.

అమ్మజ్ఞాపకాలు పాఠం ఏ ప్రక్రియకు చెందినది.

a)

కవిత

b)

గేయ

c)

వచన కవిత

3.

ప్రాంగణం అర్థం

a)

ఇంటి ముందు భాగం

b)

ఇంటి వెనుక భాగం

c)

ఇంటి పక్క భాగం

4.

పడిషం అర్థం

a)

జ్వరం

b)

తలనొప్పి

c)

జలుబు

5.

దూడల నోళ్ళు కొట్టి పితికిన పాలు ఎవరు తాగేవారు.

a)

పెద్దలు

b)

తెల్లకుందేళ్ళు

c)

ప్రజలు

6.

అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఎలా ఉంది.

a)

చందమామ

b)

సూర్యుడు

c)

నెలవంక

7.

అమ్మ ఒడిలో ఎన్ని నూకలు వేసుకొని వచ్చేది.

a)

సోలెడు

b)

బోలెడు

c)

చాలా

8.

అమ్మ ముక్కు పుల్ల ఎలా కనిపించేది.

a)

కూర్మావతారం

b)

వరాహావతారం

c)

మత్స్యావతారం

9.

అమ్మ ఏ చీరలు కట్టుకునేది.

a)

పట్టు

b)

సిల్కు

c)

చేనేత

10.

చెవుల గెంటీలు ఎలా ఉన్నాయి.

a)

పెద్దగా

b)

చిన్నగా

c)

పెండ్యూలంలా