wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 9th class quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

శుభంబైన - అర్థం

a)

దీర్ఘ కాల శతృత్వం

b)

మంచిని చేకూర్చే

c)

తెలిసిన, తెలియుట, అవగాహన

2.

దీర్ఘ వైర వృత్తి - అర్థం

a)

దీర్ఘ కాల మితృత్వం

b)

దీర్ఘ కాల శతృత్వం

c)

అవగాహన

3.

ఎరుక - అర్థం

a)

తెలిసిన, తెలియుట, అవగాహన

b)

ఏరువాక

c)

మంచిని చేకూర్చే

4.

దిక్కు - నానార్థాలు

a)

వైపు, రెక్క, 15 రోజుల కాలం

b)

వైపు, సమాధానం, తోడు, దెస, ఆశ్రయం

c)

వైపు, విమానం, దిక్కు, చంద్రుడు

5.

రాజు - నానార్థాలు

a)

వివాహం, శుభకార్యం, ప్రభువు

b)

ప్రభువు, తోడు, ఆధారం

c)

ఇంద్రుడు, చంద్రుడు, ప్రభువు

6.

పక్షము - నానార్థాలు

a)

వైపు, రెక్క, 15 రోజుల కాలం

b)

వైపు, సమాధానం, తోడు

c)

వైపు, ఇంద్రుడు, ప్రభువు

7.

స్నేహితులు - పర్యాయపదాలు

a)

భూమి, ధర, మిత్రులు

b)

సంతోషం, ఆనందం, అవని

c)

నేస్తాలు, మిత్రులు

8.

మోదం- పర్యాయపదాలు

a)

పోరు, యుద్ధం, హర్షం

b)

సంతోషం, ఆనందం, కౌతుకం

c)

పుడమి, ఆనందం, సమరం

9.

ధరిత్రి - పర్యాయపదాలు

a)

భూమి, ధరణి, అవని

b)

భూమి, నేస్తాలు, కౌతుకం

c)

భూమి, పోరు, యుద్ధం

10.

పోరితం- పర్యాయపదాలు

a)

తగాదా , యుద్ధము

b)

అవని, పృథ్వి

c)

సంతోషము మోదము