wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మహాత్ముడు

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

గాంధీ గారు ఎక్కడ జన్మించారు?

a)

పోరుబందర్

b)

బందర్

2.

గాంధీ గారి బార్య పేరు ఏమిటి?

a)

కస్తూరిబాయి

b)

ఇంధిరాగాంధి

3.

గాంధీ గారు ఏ నాటకం చూసి సత్యాన్నే పలకాలి అని నిర్ణయించుకున్నారు?

a)

“సత్యహరిశ్చంద్ర”

b)

“సత్రశ్చంద్ర”

4.

ఏ మార్గం ద్వారా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టారు?

a)

హింస

b)

అహింస

5.

గాంధీ గారు ఎప్పుడు మరణించారు?

a)

1948

b)

1920

6.

గాంధీ గారు ఎక్కడ జన్మించారు?

a)

పోరుబందర్

b)

బందర్

7.

గాంధీ గారిని ఎలా పిలిచేవారు.

a)

మహాత్ముడు

b)

మహా

8.

గాంధీ గారి తల్లి పేరు ఏమిటి?

a)

కస్తూరి

b)

పుతలీబాయి

9.

గాంధీ పుట్టిన తేదీ.

a)

అక్టోబర్ 2

b)

సెప్టెంబర్ 5

10.

ఏ నాటకం చూశాక గాంధీజీ సత్యాన్నే పలకాలని నిర్ణయించుకున్నాడు?

a)

రుద్రమదేవి

b)

సత్య హరిశ్చంద్ర

11.

గాంధీజీ ఏ మార్గంలో మన దేశ స్వతంత్రం కోసం పోరాడారు?

a)

హింస

b)

అహింస