WorksheetsLIVE QUIZ ON RESPIRATION PART 1 AND 2
Total questions: 28
Worksheet time: 14mins
THE TERM RESPIRE IS THE WORD OF LANGUAGE __.
రెస్పైర్ అనే పదం _____ భాషకు చెందిన పదము.
GREEK గ్రీకు
LATIN లాటిన్
ENGLISH ఆంగ్లం
SANSKRIT సంస్కృతం
రెస్పైర్ పడమునకు అర్ధము____.
MEANING FOR THE WORD RESPIRE______.
RESPIRATION శ్వాసక్రియ
BREATHING ఊపిరిపీల్చడం
TRANSPORTATION OF OXYGEN ఆక్సిజన్ రవాణా
ALL THE ABOVE పైవన్నీ
FIXED AIR IS THE OTHER WORD FOR _ స్థిర వాయువు అనేది ____కు మరోపేరు.
CARBON DI OXIDE కార్బన్ డై ఆక్సైడ్
OXYGEN ఆక్సిజన్
HYDROGEN హైడ్రోజన్
NONE ఏదీ కాదు
THE OTHER NAME LEVOISER COINED FOR OXYGEN GAS IS _______. ఆక్సిజన్ కు లేవోయిసర్ పెట్టిన మరో పేరు______.
RESPIRABLE AIR పీల్చే గాలి
FIXED AIR స్థిర వాయువు
BURNING GAS మండే వాయువు
NONE ఏదీ కాదు
WHICH STAGE OF RESPIRATION IS EXPLAINED BY LEVOISER?
లేవోయిసర్ శ్వాసక్రియ లో ని ఏ దశను వివరించారు?
INHALATION ఊచవాసము
EXHALATION నిశ్వాసము
BOTH రెండూ
NONE ఏదీ కాదు
WHAT IS THE REASON FOR OUR EXHALING AIR IS QUITE WARMER THAN THE AIR SURROUNDING US?
నిశ్వసించే గాలి పరిసరాల లోని గాలి కంటే వేడిగా ఉండటానికి కారణం ఏమిటి?
HEAT RELEASES DURING RESPIRATION WILL MIX WITH EXHALED AIR. శ్వాస క్రియ లో విడుదల అయ్యే ఉష్ణం నీశ్వసించె గాలి ద్వారా వెలుపలికి వస్తుంది.
HEAT RELEASED DURING METABOLIC ACTIVITIES WILL MIX WITH EXHALED AIR. జీవ క్రియలలో విడుదల అయ్యే ఉష్ణం నిశ్వాసించే గాలి ద్వారా విడుదల అవుతుంది.
HEAT RELEASED WHEN THINGS ARE BURNED IN BODY.
శరీరం లో మండే పదార్ధాల నుండి ఉష్ణం విడుదల అవుతుంది.
NONE. ఏదీ కాదు
GASEOUS EXCHANGE OCCURS HERE______.
వాయు మార్పిడి కింది ప్రదేశంలో జరుగుతుంది.
TISSUES కణజాలాలు
LUNGS ఊపిరితిత్తులు
BOTH OF THE ABOVE పై రెండూ
BLOOD రక్తం .
RESPIRATION OCCURS HERE____. శ్వాస క్రియ ఇక్కడ జరుగుతుంది ____.
CELLS కణాలు
TISSUES కణజాలాలు
LUNGS ఊపిరితిత్తులు
BLOOD VESSELS రక్త నాళాలు
WHICH GAS IS PRESENT IN GREATER QUANTITIES
IN THE AIR WE BREATHE OUT AS COMPARED TO AIR
AROUND US? మన చుట్టూ ఉన్న గాలి తో పోల్చినప్పుడు, వదిలే గాలిలో ఏ వాయువు పరిమాణం ఎక్కువగా ఉన్నది?
OXYGEN ఆక్సిజన్
CARBON DI OXIDE కార్బన్ డై ఆక్సైడ్
BOTH OF ABOVE పై రెండూ
NITROGEN నైట్రోజెన్
NEXT STAGE OF THE RESPIRATION IS _________.
శ్వాసక్రియ యొక్క తరువాతి దశ__.
RESPIRATION శ్వాస క్రియ
EXHALATION నిశ్వాసము
INHALATION ఉఛవాసము
CELLULAR RESPIRATION కణ శ్వాస క్రియ
CHALKY AIR MEANS_______. బొగ్గు పులుసు వాయువు అనగా_____-.
CARBON DI OXIDE కార్బన్ డై ఆక్సైడ్
OXYGEN ఆక్సిజన్
BOTH పై రెండూ
NONE ఏదీ కాదు
WHICH OF THE FOLLOWING BODY ORGAN IS ALSO KNOWN AS COMMON PASSAGE FOR FOOD AND RESPIRATORY TRACT. కింది వానిలో ఏ శరీర భాగమును ఆహార వాయు మార్గాల కూడలి అని అంటారు.
LARYNX స్వర పేటిక
PHARYNX గ్రసని
OESOPHAGUS ఆహార వాహిక
వాయు నాళం WIND PIPE
LINING OF NASAL CAVITY RELEASES ________ THAT MAKES AIR PASSING THROUGH IT _____. నాసికా కుహరం లోపలి గోడలు ____ ను స్రవిస్తాయి, ఇది తన గుండా పయనించే గాలిని _____ మార్చుతుంది.
MUCUS HOT మ్యూకస్ వేడిగా
MUCUS MOIST మ్యూకస్ తేమగా
MUCUS DRY మ్యూకస్ పొడి గా
MUCUS COOL మ్యూకస్ చల్లగా
VOCAL CORDS ARE______.
స్వర తంత్రులు__________.
MUSCLES కండరాలు
MEMBRANOUS TISSUES చర్మపు పొరలు
BONES బోన్స్
TISSUES కణజాలాలు
COLLAPSING OF WINND PIPE WHILE AIR IS NOT PASSING THROUGH IS PREVENTED BY _______ వాయు నాళం తన గుండా గాలి ప్రయాణించనప్పుడు ముడుచుకు పోకుండా చేసే నిర్మాణాలు___.
CARTILAGE RINGS మృదులాస్థితో ఏర్పడిన రింగులు
BONY RINGS ఎముకలతో ఏర్పడిన రింగులు
MEMBRANOUS RINGS త్వచం తో కూడిన రింగులు
MUSCULAR RINGS కండరపు రింగులు
BRONCHI DIVIDES INTO____. శ్వాస నాళాలు ______గా చీలుతాయి.
WIND PIPES వాయు నాళాలు
ALVEOLI వాయు గొణులు
BRONCHIOLI శ్వాస నాలిక లు
ALL THE ABOVE పైవన్నీ
TRACHEA DIVIDES INTO ______ WHEN IT ENTERS INTO CHEST CAVITY. వాయు నాళం ఉరః కుహరం లోనికి ప్రవేశించగానే_____ గా విభజింపబడుతుంది.
BRONCHI శ్వాస నాళాలు
BRONCHEOLI శ్వాసనాళికలు
ALVEOLI వాయు గొణులు
NONE ఏదీ కాదు
BRONCHEOLI ENTER INTO ________ IN LUNGS. శ్వాస నాళికలు ఊపిరితిత్తుల లో _____ లోనికి తెరుచుకుంటాయి.
BRONCHI శ్వాస నాళం
TRACHEA వాయునాళం
ALVEOLI వాయు గొణులు
NONE ఏదీ కాదు
ఊపిరితిత్తుల క్రియాత్మక ప్రమాణాలు_______. FUNCTIONAL UNITS OF LUNGS_________.
వాయు గొణులు ALVEOLI
వాయు సంచులు AIR SACS
పై రెండూ BOTH OF THE ABOVE
ALVEOLI ARE SURROUNDED BY______. వాయు గొణులు ______చేత కప్పబడి ఉంటాయి.
BLOOD VESSELS రక్త నాళాలు
BLOOD రక్తం
BLOOD CAPILLARIES రక్త కేశ నాళికలు
ALL THE ABOVE పైవన్నీ
Which substance is used to test release of Carbon di oxide? కార్బన్ డయాక్సైడ్ విడుదలను పరీక్షించడానికి ఏ పదార్థమును ఉపయోగిస్తారు?
Calcium carbonate కాల్షియం కార్బోనేట్
Calcium Hydroxide solution కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం
Calcium oxide కాల్షియం ఆక్సైడ్
All the above పైవన్నీ
The holes from which through air enters into our body? ఏ రంధ్రాల గుండా గాలి మన శరీరం లోనికి ప్రవేశిస్తుంది?
Nasal cavities నాసికా కుహరాలు
Nostrils నాసికా రంధ్రాలు
Oral groove నోటి కుహరము
ALL THE ABOVE పైవన్నీ
Function of epiglottis___. ఉపజిహ్విక యొక్క విధి____.
To allow food into food tract ఆహార మార్గం లోనికి ఆహారాన్ని అనుమతించడం
To prevent air flow into food track గాలిని ఆహార మార్గం లోనికి వెళ్లకుండా చేయటం
To allow air into air way గాలిని వాయు మార్గం గుండా వెళ్ళను ఇవ్వడం
To prevent food into air way ఆహారాన్ని వాయు మార్గం లోనికి వెళ్లకుండా చేయడం
Respiratory tract ends with_____. వాయు మార్గం దీనితో అంతమవుతుంది.
Lungs ఊపిరితిత్తులు
Trachea వాయునాళం
Bronchioli శ్వాస నాళికలు
Alveoli వాయు గోనులు
______ vibrate when air comes out through larynx. స్వరపేటిక గుండా వాయువు వెలుపలికి వస్తున్నప్పుడు_____ కంపిస్తాయి
Vocal sacs స్వర్ణ గోండులు
Larynx sacs స్వరపేటిక గోండులు
LarynX Cords స్వరపేటిక తంత్రులు
Vocal cords స్వర తంత్రులు
In alveoli gaseous exchange occurs between_____&_____. వాయు గోడలలో వాయు మార్పిడి____&_____ ల మధ్య జరుగుతుంది.
Blood alveoli రక్తము వాయు గొనులు
Blood lungs రక్తము ఊపిరితిత్తులు
Blood bronchioli రక్తము శ్వాస నాలికలు
Alveoli bronchioli వాయు గోనులు శ్వాస నాళికలు
____ enter into alveoli and _____ enter into blood in gaseous exchange takesplace in lungs. ఊపిరితిత్తులలో జరిగే వాయువు మార్పిడి లో_____ వాయు గోనులలోనికి ప్రవేశిస్తుంది____ రక్తం లోనికి ప్రవేశిస్తుంది.
O2. CO2
CO2 O2
N2 O2
O2 N2.
Who first identified oxygen? వాయువును మొదటిగా కనుగొన్న వారు ఎవరు?
లేవోయిస్టీర్ Levoisteir
Joseph Black జోసెఫ్ బ్లాక్
Joseph Prestley జోసెఫ్ ప్రిస్ట్లీ
All the above పైవన్నీ
