wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TELUGU 3(2L)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1) వినాయకుడి పుట్టిన రోజును ____ గా జరుపుకుంటాము

a)

వినాయక చవితి

b)

దీపావళి

2.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును _____ జరుపు కుంటాము

a)

దసరా

b)

మకర సంక్రాంతి

3.

శివ లింగోద్భవం జరిగిన రోజును _______ గా జరుపు కుంటారు

a)

శివరాత్రి

b)

సంక్రాంతి

4.

మనం పండుగలు _____ జరుపుకుంటాము

a)

ఆనందంగా ,సంబరంగా

b)

కోపంగా,ద్వేషంగా

5.

లంబాడీలు ______ పండుగ జరుపు కుంటారు

a)

తీజ్

b)

క్రిస్మస్

6.

బొడ్డేమ్మ ఎవరి పండుగ

a)

ఆడపిల్లల

b)

చిన్న పిల్లల

7.

బంధువు అనగా అర్థం ____

a)

చుట్టము

b)

స్నేహితుడు

8.

సంబుర మ్ అనగా అర్థం ఏమిటి

a)

సంతోషం

b)

బాధ

9.

గాయకులు ఎవరు?

a)

పుస్త కాలు చదివే వారు

b)

పాట పాడే వారు

10.

పాఠకులు అనగా ఎవరు?

a)

పాటలు పాడేవారు

b)

పుస్తకాలు చదివే వారు

Similar Resources on Wayground