wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

live quiz 1, 2, 3 lessons

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

NOT AN ESSENTIAL MATERIAL FOR PHOTOSYNTHESIS

కిరణ జన్య సంయోగ క్రియ కు అత్యవసరం కానీ పదార్ధం

a)

CARBON DI OXIDE కార్బన్ డై ఆక్సైడ్

b)

GLUCOSE గ్లూకోస్

c)

OXYGEN ఆక్సిజన్

d)

2 & 3

2.

STATEMENT 1 : WE NEED DESTARCHED PLANT FOR PHOTOSYNTHESIS EXPERIMENTS.

ప్రవచనం 1 : పిండిపదార్ధం లేని మొక్క కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగాలకు అవసరం.

STATEMENT 2 : WE PLACE PLANTS IN DARK FOR DAYS BEFORE EXPERIMENT.

ప్రవచనం 2: మొక్కలను కిరణ జన్య సంయోగ క్రియ ప్రయోగాలకు ముందుగా మొక్కలను చీకటి లో కొద్ది రోజుల పాటు ఉంచుతాము.

a)

STATEMENT 1 IS CORRECT STATEMENT 2 IS WRONG ప్రవచనం 2 సరి అయినది మరియు ప్రవచనం 1 సరి కాదు.

b)

STATEMENT 1 IS WRONG AND STATEMENT 2 IS CORRECT ప్రవచనం 1 సరి కాదు మరియు ప్రవచనం 2 సరి అయినది.

c)

STATEMENT 2 IS CORRECT AND STATEMENT 1 IS REASON FOR STATEMENT 1ప్రవచనం 2 సరి అయినది మరియు ప్రవచనం 2, 1కు కారణం.

d)

STATEMENT 1 IS CORRECT AND STATEMENT 1 IS REASON FOR STATEMENT 2 ప్రవచనం 1 సరి అయినది మరియు ప్రవచనం 1, 2 కు కారణం.

3.

హూ CONDUCTED EXPERIMENTS TO PROVE ROLE OF SUNLIGHT IN PHOTOSYNTHESIS?

కిరణ జన్య సంయోగ క్రియ లో కాంతి పాత్ర ను గురించి ప్రయోగాలు చేసిన వారు ఎవరు.

a)

ENGALMANN యంగల్మన్

b)

PELLETIER AND CAVENTOU పెల్లిటియర్

c)

JOHN INGENHOUS జయం ఇంజెన్ హౌస్

d)

NONE ఎవరూ కాదు

4.

PERSON WHO IDENTIFIED CELL ORGANELLES ACT AS SITES FOR PHOTOSYNTHESIS. కిరణ జన్య సంయోగ క్రియ కు స్థావరాలుగా పని చేసే కణాంగాల ను కనుగొన్న వారు

a)

PELLITIER AND CAVENTOU పెల్లిటియర్ మరియు కావన్షూ

b)

JULIUS VAN SACH జూలియస్ వాన్ షా

c)

INGENHOUS ఇంజెన్ హౌస్

d)

ALL THE ABOVE అందరూ

5.

CHLOROPHYLL A : _______ : : CHLOROPHYLL B :_______

పత్ర హరితం a : __________ : : పత్ర హరితం b : ______.

a)

BLUE GREEN YELLOW RED

నీలి ఆకుపచ్చ పసుపు ఎరుపు

b)

BLUE GREEN YELLOW GREEN

నీలి ఆకుపచ్చ పసుపు ఆకుపచ్చ

c)

YELLOW GREEN BLUE GREEN

పసుపు ఆకుపచ్చ నీలి ఆకుపచ్చ

d)

YELLOW GREEN YELLOW RED

పసుపు ఆకుపచ్చ పసుపు ఎరుపు

6.

REACTIONS NOT TAKEN PLACE IN LIGHT REACTIONS

(A) SPLITTING OF WATER MOLECULE

(B) FORMATION OF NADPH.

(C) ENTRY OF CO2 INTO STROMA

(D) TRANSFER OF H+ IONS ACROSS MEMBRANES

కాంతి చర్యల లో జరిగే మార్పులు :

(A) నీటి అణువు విచ్చేదనం కావడం

(B) NADPH ఏర్పడటం.

(C) CO2 ఆవర్ణిక లోనికి ప్రవేశం.

(D) H+ ఆయాన్ లు తవచాల దాటి ప్రయాణిం చడం

a)

(A)

b)

(B)

c)

(C)

d)

(D)

7.

DARK REACTIONS MEANS _____. నిష్కాంతి చర్య లు అనగా

a)

WONT OCCUR IN LIGHT కాంతి ఉన్నప్పుడు జరుగవు

b)

OCCUR WHEN THERE IS NO LIGHT. కాంతి లేనప్పుడు జరుగుతాయి

c)

NEED NO LIGHT TO BE OCCURED కాంతి అవసరం లేకుండా జరుగుతాయి

d)

ALL THE ABOVE పైవన్నీ

8.

AMOEBA USES ITS _________ FOR INTAKE OF FOOD WHILE PARAMOECIUM HAS A SPECIFIC REGION FOR THE SAME CALLE CYTOSTOME. అమీబా ఆహార సేకరణ కొరకు _______ను ఉపయోగిస్తుండగా పారా మీషియం లో దీనికోరకు ప్రత్యేక భాగం సైటోస్టోమ్ ఉంటుంది.

a)

FOOD VACUOLE ఆహార రిక్తిక

b)

CILIA శైలీకలు

c)

WHOLE BODY SURFACE పూర్తి శరీర ఉపరితలం

d)

ALL THE ABOVE. పైవన్నీ

9.

WRONG STATEMENT FOR HAUSTORIA

(A) ROOT LIKE STRUCTURE

(B) ABSORBS WATER AND NUTRIENTS

(C) ALSO HELPS PLANT TO BE ESTABLISHED IN SOIL.

(D) PENETRATE INTO TISSUES.

హాస్టోరియా ను గురించిన సరి కానీ వాక్యం.

(A) వేరు వంటి నిర్మాణం.

(B) నీరు, ఆహారం శోషణ కు ఉపయోగపడుతుంది.

(C) నేల లొనీకి మొక్క పాతుకొని పోవడానికి ఉపయోగ పడుతుంది.

(D) కణజాలాల లోనికి చొచ్చుకుని పోతుంది.

a)

(D)

b)

(C)

c)

(B)

d)

(A)

10.

IDENTIFY WRONGLY MATCHED ONE

OESOPHAGUS - PERISTALISIS

BILE JUICE - TRIPSIN, LIPASE, AMAILASE

STOMACH - HCL

SMALL INTESTINE - DIGESITON OF CARBOHYDRATES, PROTEINS, FATS

తప్పుగా జత చేసినడానిని గుర్తించండి.

ఆహార వాహిక - పెరిస్టాలిసిస్

పైత్య రసం - ట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్

జీర్ణాశయం - HCL

చిన్న పేగు - పిండి పదార్ధాలు, ప్రోటీన్ లు, కొవ్వుల జీర్ణం

a)

OESOPHAGUS - PERISTALISIS

ఆహార వాహిక - పెరిస్టాలిసిస్

b)

BILE JUICE - TRIPSIN, LIPASE, AMAILASE

పైత్య రసం - ట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్

c)

STOMACH - HCL

జీర్ణాశయం - HCL

d)

SMALL INTESTINE - DIGESITON OF CARBOHYDRATES, PROTEINS, FATS.

చిన్న పేగు - పిండి పదార్ధాలు, ప్రోటీన్ లు, కొవ్వుల జీర్ణం

11.

______ PRESENT IN MICRO VILLI OF SMALL INTESTINE FOR ABSORPTION OF DIGESTED FOOD.

చిన్న పేగులో ఉండే సూక్ష్మ చూషకాల లో ఆహార శోషణ కోశం ఇవి ఉంటాయి.

a)

BLOOD VESSELS రక్త నాళాలు

b)

LYMPH VESSELS శోషరస నాళాలు

c)

BOTH రెండూ

d)

BLOOD VESSELS, LYMPH VESSELS AND NERVES

రక్త నాళాలు, శోషరస నాళాలు మరియు నాడులు

12.

SIGNIFICANCE OF MICRO VILLI IN SMALL INTESTINE

సూక్ష్మ ఛూషకాల ప్రాధాన్యత

a)

INCREASE ABSORPTION AREA IN SMALL INTESTINE చిన్నపేగు ఉపరితల వైశాల్యం పెరుగుదల

b)

ABSORPTION OF SMALL FOOD MOLECULES చిన్న ఆహారపు అణువుల శోషణ

c)

BOTH OF ABOVE పై రెండూ

d)

MAKE SMALL INTESTINE COILED చిన్న పేగును చుట్టలు చుట్టుకునేల చేయడం

13.

VOMITING OCCURS DUE TO వాంతు లు కలగడానికి కారణం

a)

INDIGESTION అజీర్ణం

b)

INTAKE OF HIGH CALARy FOOD అధిక కాలరీ లున్న ఆహారం తీసుకోవడం

c)

INTAKE OF TOXINS విషయ పదార్ధాలు తీసుకోవడం

d)

ALL THE ABOVE పైవన్నీ

14.

SWELLING IN LEGS, FACE, ABDOMEN AND POOR DEVLOPMENT OF MUSCLES ARE THE SYMPTOMS SHOWN IN CHILDREN SUFFER FROM THIS DISEASE.

కాళ్ళు మొహం, పొట్ట వాపు కలిగిఉంది, కండరాల పెరుగుదల లోపం ఈ వ్యాధి ఉన్న పిల్లలో కనిపిస్తుంది.

a)

క్వాషియార్కర్ వ్యాధి KWASHIYARKAR

b)

మెరాస్మస్ MERASMUS

c)

GIGANTISM

d)

స్థూలకాయత్వం OBESITY

15.

POOR GROWTH WITH SWELLING IN LIMBS AND DRY SKIN INCLUDING WITH DIARRHEA ARE SYMPTOMS OF _____ DISEASE THAT IS CAUSED BY PROTEIN CALARY DEFICIENCY IN CHILDREN

పెరుగుదల లోపం, కాళ్ళలో వాపు, పొడి చర్మం, డయేరియా పిల్లలో కలిగే ప్రోటీన్ కాలరీ పోషకాహార లోపం వలన కలిగే ఈ వ్యాధి కారణం గా వస్తుంది.

a)

KWASHIARKER క్వాషి యార్కర్

b)

MERASMUS మెరాసమస్

c)

OBESITY స్థూలకాయత్వం

d)

PELLAGRA పెల్లగ్రా

16.

(A) VITAMINS ARE MICRO NUTRIENTS.

(B) THES SOURCE OF VITAMINS ARE OUR FOOD ONLY.

FIND OUT WRONG STATEMENT.

(A) విటమిన్ లు సూక్ష్మ పోషకాలు. (B) మనం ఆహారం ద్వారా మాత్రమే విటమిన్ లను పొందగలం. తప్పుగా ఉన్న వాక్యం ఏది

a)

(A)

b)

(B)

c)

BOTH రెండూ

d)

NONE ఏదీ కాదు

17.

PELLAGRA OCCURS DUE TO THE DEFICIENCY OF _____

పెల్లగ్రా ఈ విటమిన్ లోపం వలన కలుగుతుంది.

a)

B1

b)

B2

c)

B3

d)

B6

18.

THE VITAMIN CAUSES DELAY IN BLOOD CLOTTING రక్తం గడ్డ కట్టడాన్ని ఆలస్యం చేసే విటమిన్

a)

A

b)

D

c)

K

d)

E

19.

NEETHAA IS SUFFERING FROM EYE SIGHT PROBLEMS. DOCTOR ADVICED TO TAKE CARROT, PAPAYA AND MORINGA LEAVES. WHIC VITAMIN SHE CAN GET FROM THIS FOOD? నీతా కాంతి చూపుకు సంబంధించిన సమస్య తో పోరాడుతోంది. డాక్టర్ ఆమెకు ప్రతిరోజూ కారేట్, బొప్పాయి, మునగాకు తినవాల్సింది గా సూచించారు. ఎ ఆహారం ద్వారా ఈమె ఏ విటమిన్ ను పొందగలదు?

a)

C

b)

D

c)

K

d)

A

20.

The food synthesized by the plant is stored as ______________________. మొక్కలలో తయారయిన ఆహారం కింది రూపం లో నిలువ చేయబడుతుంది.

a)

GLUCOSE గ్లూకోజ్

b)

FRUCTOSE ఫ్రక్టోజ్

c)

STARCH పిండి పదార్ధం

d)

ALL THE ABOVE పైవన్నీ

21.

___________________ vitamin sysnthesized by bacteria present in intestine. _______ విటమిన్ పేగులలోని బాక్టీరియా చే సంశ్లేషణ చేయబడుతుంది.

a)

FOLIC ACID ఫోలిక్ యాసిడ్

b)

BIOTINE బయాటిన్

c)

CYANOCOBALAMINE సయనకోబాలమైన్

d)

NICOTIN నికోటిన్

22.

The rate of Photosynthesis is not affected by_____.

కిరణ జన్య సంయోగ క్రియ రేటు _____ వలన ప్రభావితం కాదు.

a)

INTENSITY OF LIGHT కాంతి తీవ్రత

b)

MOISTURE తేమ

c)

TEMPERATURE ఉష్ణోగ్రత

d)

PERCENTAGE OF CO2 కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం

23.

NAME OF MICROSCOPIC SAC LIKE STRUCTURES, BILLIONS IN NUMBER OCCUPIED WHOLE SPACE IN LUNGS ఊపిరితిత్తుల లో ని వైశాల్యాన్ని ఆక్రమిస్తూ బిలియన్ల కొద్దీ ఉండే సూక్ష్మ మైన కోశాల వంటి నిర్మాణాలు వాయు వ్యాపనమును నియంత్రిస్తున్నాయి. వీటికి పేరు _____.

a)

AIR CHAMBERS గాలిగదులు

b)

ALVEOLI వాయు గొణులు

c)

AIR PASSAGES వాయు వాహిక లు

d)

NONE పైవేవీ కావు

24.

STIFF BOX LIKE STRUCURE IN RESPIRATORY SYSTEM RESPONSIBLE FOR PRODUCING VIBRATIONS AND SOUNDS_____. శ్వాస వ్యవస్థ లో ప్రకంపనలను, శబ్ధాలను ఉత్పత్తి చేసే గట్టి పెట్టె వంటి నిర్మాణము.

a)

TRACHEA వాయునాళం

b)

PHARYNX గ్రసని

c)

LARYNX స్వర పేటిక

d)

NONEOF THE ABOVE పైవేవీ కావు

25.

(A) EPIGLOTTIS - CLOSES LARYNX

(B) DIAPHRAM - RESPIRATORY MOVEMENTS

(C) RIBCAGE - ?

ఉపాజిహ్వక - స్వర పేటక ను మూసివేయడం

ఉదరవితానం - శ్వాస వ్యవస్థ కదలికలు

ప్రక్కటెమకలు -?

a)

PROTECTION OF VITAL ORGANS ముఖ్య అవయవాల పరిరక్షణ

b)

RESPIRATORY MOVEMENTS శ్వాస వ్యవస్థ కదలికలు

c)

BOTH రెండూ

d)

NONE ఏదీ కాదు

26.

IF DIAPHRAM CONTRACTS, VOLUME IN LUNGS _____.

డయాఫ్రం సంకోచిస్తే, ఊపిరితిత్తుల పరిమాణం ______.

a)

INCREASES పెరుగుతుంది

b)

DECREASES తగ్గుతుంది

c)

NO CHANGE మార్పు ఉండదు

d)

NONE ఏదీ కాదు

27.

WHEN DIAPHRAM CONTRACTS_______.

ఉదర వితానం సంకోచించినప్పుడు______

a)

RIBCAGE MOVES OUTWARDS & VOLUME IN CHEST CAVITY INCREASES ఉరఃపంజరం వెలుపలికి కదులుతుంది మరియు ఛాతీ కుహరం లో పరిమాణం పెరుగుతుంది.

b)

RIBCAGE MOVES INWARDS & VOLUME IN CHEST CAVITY DECREASES ఉరఃపంజరం లోపలికి కదులుతుంది మరియు ఛాతీ కుహరం లో పరిమాణం తగ్గుతుంది

c)

RIBCAGE MOVES OUTWARDS & VOLUME IN CHEST CAVITY DECREASES ఉరఃపంజరం వెలుపలికి కదులుతుంది మరియు ఛాతీ కుహరం లో పరిమాణం తగ్గుతుంది.

d)

RIBCAGE MOVES INWARDS & VOLUME IN CHEST CAVITY INCREASES ఉరఃపంజరం లోపలికి కదులుతుంది మరియు ఛాతీ కుహరం లో పరిమాణం పెరుగుతుంది.

28.

గాలిలో ఆక్సిజన్ పరిమాణం 21%. మనం నిశ్వసించే గాలిలో అది ______.

a)

21%

b)

12%

c)

16%

d)

26%

29.

CARBON DI OXIDE DOES NOT BE TRANSPORTED THROUGH BLOOD IN THIS FORM_____.

కార్బన్ డై ఆక్సైడ్ ఈ రూపం లో రక్తం ద్వారా రవాణా కాదు.

a)

BICARBONATE బైకార్బొనేట్

b)

CARBONATE కార్బొనేట్

c)

IN PLASMA IN DISSOLVED STATE ప్లాస్మా లో కరిగి

d)

WITH HEMOGLOBIN హీమోగ్లోబిన్ తో పాటుగా

30.

(A) ANAEROBIC RESPIRATION IN PROKARYOTIC CELLS UNDERGOES IN CYTOPLASM.

(B) CELL ORGANELLES LIKE MITOCHONDRIA ARE ABSENT IN PROKARYOTIC CELLS.

(A) కేంద్రక పూర్వ జీవులలో అవాయు శ్వాసక్రియ కణ ద్రవ్యం లో జరుగుతుంది.

(B) మైటోకాండ్రియా వంటి కణాంగాలు కేంద్రక పూర్వ జీవులలో ఉండవు.

a)

(A) IS CORRECT & (B) IS CORRECT.

(A) సరి అయినది మరియు (B) సరి అయింది.

b)

(A) IS CORRECT AND IT IS THE REASON FOR (B).

(A) సరి అయినది మరియు అది (B) కు కారణం

c)

(B) IS CORRECT AND (A) IS THE REASON FOR (B)

(B) సరి అయినది మరియు (A),(B) కు కారణం,

d)

(B) IS CORRECT AND IT IS THE REASON FOR (A)

(B) సరి అయినది మరియు అది (A) కు కారణం,

31.

END PRODUCTS IN THE PROCESS REPRESENTED IN THE PICTURE పటం లో చూపబడిన ప్రక్రియ లో అంత్య పదార్ధాలు

a)

CO2

b)

H2O

c)

C2H5OH

d)

1 AND 3

e)

ALL THE ABOVE పైవన్నీ

32.

HOW DO YOU TEST RELEASE OF CO2? co 2 విడుదలను ఏ విధం గా పరీక్షిస్తాము?

a)

INTRODUCING GAS INTO BICARBONATE SOLUTION బై కార్బొనేట్ ద్రావణం లోనికి పంపడం ద్వారా

b)

INTRODUCING GAS INTO LIME WATER సున్నపు తేట లోనికి పంపడం ద్వారా

c)

BOTH THE ABOVE METHODS పై రెండు విధానాలూ

d)

INTRODUCING BURNING MATCH STICK మండే అగ్గిపుల్లను ప్రవేశపెట్టడం ద్వారా

33.

PLANT PLACED IN DARK - TO REMOVE CARBOHYDRATE

?? - TO REMOVE OXYGEN

మొక్కను చీకటి లో ఉంచడం - పిండి పదార్ధాన్ని తొలగించడం

??? _ ఆక్సిజన్ వాయువును తొలగించడం.

a)

GLUCOSE SOLUTION IS ADDED WITH JANUS GREEN B గ్లూకోజ్ ద్రావణమును జానస్ గ్రీన్ బి తో కలపడం

b)

GLUCOSE SOLUTION IS BOILED గ్లూకోజ్ ద్రావణాన్ని వేడి చేయడం

c)

GLUCOSE SOLUTION IS COLLED గ్లూకోజ్ ను చల్లబరచినప్పుడు

d)

GLUCOSE SOLUTION IS MIXED WITH YEAST గ్లూకోజ్ ఈస్ట్ తో కలిపినప్పుడు

34.

LEVOISER AND ROBINSON THOUGHT THAT RESPIRATION RESEMBLES WITH COMBUSTION BASINNG ON THESE COMMON POINTS లేవోయిజర్ మరియు రాబిన్సన్ ఇద్దరూ శ్వాసక్రియ, దహనం యికే విధమైన ప్రక్రియాలని కింది విషయాల ద్వారా భావించారు.

a)

CARBON DI OXIDE IS RELEASED IN BOTH PROCESSES

రెండు ప్రక్రియలలోనూ కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.

b)

HEAT ENERGY IS PRODUCED IN BOTH PROCESSES రెండు ప్రక్రియ లలోనూ వేడిమి విడుదల అవుతుంది.

c)

SUBSTANCES UNDERGO OXIDATION పదార్ధాలు ఆక్సీకరణం చెందుతాయి

d)

ALL THE ABOVE పైవన్నీ

35.

THE PHYSICAL PHENOMENON DEPENDED BY ORGANISMS THOSE HAVE NO RESPIRATORY ORGANS FOR GASEOUS EXCHANGE శ్వాస అవయవాలు లేని జీవులు వాయు మార్పిడి కోసం ఈ భౌతిక చర్య పై ఆధారపడతాయి.

a)

OSMOSIS ద్రవాభిసరణ

b)

DIFFUSION వ్యాపనం

c)

BOTH రెండూ

d)

NONE ఏదీ కాదు

36.

(A) MANGROVE PLANTS GROW IN WATER LOGGED SOILS.

(B) MANGROVE PLANTS POSSESS AERIAL ROOTS.

a)

(A) IS CORRECT AND IT IS THE REASON FOR (B)

(A) మరియు (B) సరి అయినవి మరియు (A), (B) కు కారణం.

b)

(B) IS CORRECT AND IT IS REASON FOR (A)

(A) మరియు (B) సరి అయినవి మరియు (B), (A) కు కారణం.

c)

(A) AND (B) ARE CORRECT AND (A) IS NOT REASON FOR (B)

((A) మరియు (B) సరి అయినవి మరియు (A), (B) కు కారణం కాదు.

d)

((A) AND (B) ARE CORRECT AND (B) IS NOT REASON FOR (A)

((A) మరియు (B) సరి అయినవి మరియు (B), (A) కు కారణం కాదు.

37.

AIM OF THE EXPERIMENT ప్రయోగ ఉద్దేశ్యము

a)

TO OBSERVE AEROBIC RESPIRATION. వాయు సహిత శ్వాసక్రియ ను పరిశీలించుట.

b)

TO PROVE THAT CO2 IS RELEASED DURING AEROBIC RESPIRATION. వాయు సహిత శ్వాసక్రియ లో CO2 విడుదల అవుతుంది అని నిర్ధారించుట.

c)

TO PROVE THAT HEAT IS RELEASED DURING AEROBIC RESPIRATION. వాయు సహిత శ్వాసక్రియ లో వేడిమి విడుదల అవుతుంది అని నిర్ధారించుట.

d)

ALL THE ABOVE పైవన్నీ

38.

PHOTOSYNTHESIS AND RESPIRATION ARE INTER DEPENDENT IN LANTS. IN WHICH OF THE FACTORS RESPIRATION IN PLANTS DEPENDS? మొక్కలలో కిరణ జన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ లు రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరుగుతుంటాయి. కింది ఏ కారకం పై MOKKALLO శ్వాసక్రియ ఆధారపడి ఉంతుంది?

a)

HUMIDITY గాలిలో తేమ

b)

LIGHT కాంతి

c)

TEMPERATURE ఉష్ణోగ్రత

d)

ALL THE ABOVE పైవన్నె

39.

In lower organisms like amoeba, hydra etc., all the materials are transported through a simple processes like

అమీబా, హైడ్రా వంటి దిగువ స్థాయి జీవులు పదార్ధాల రవాణా kosam ఏ సరళ ప్రక్రియ లపై ఆధార పడుతాయి?

a)

OSMOSIS ద్రవాభిసరణ

b)

DIFFUSION వ్యాపనం

c)

BOTH రెండూ

d)

NONE ఏదీ కాదు

40.

PULSE RATE IS THE NUMBER OF PULSE PER MINUTE. PULSE RATE OF A PERSON IS 72/ MIN. WHAT WOULD BE HIS HEART BEAT? పల్స్ రేటు అనగా ఒక నిముషం లో సంభవించే నాడీ కదలికల సంఖ్య. ఒక వ్యక్తి నాడీ రేటు 72/ నిముషం. అతని హృదయ స్పందన రేటు ఏ విధం గా ఉండవచ్చు?

a)

NOT APPLICABLE సంబంధం లేదు

b)

72/ MIN. 72/నిముషం

c)

36/ MIN

d)

NONE OF THE ABOVE పైవేవీ కావు

41.

LARGEST VEIN _____.అతి పెద్ద సిర _____.

a)

SUPERIOR VENACAVA ఊర్ధ్వ బృహత్సిర.

b)

INFERIOR VENACAVA అధో బృహత్సిర

c)

PULMONARY VEIN పుపుస సిర

d)

AORTA బృహద్ధమని

42.

WHICH OF THE STATEMNETS ARE WRONG ABOUT HEART.

(A) TRIANGULAR, WIDER AT POSTERIOR AND NARROWER AT ANTERIOR REGION.

(B) CARONARY BLOOD VESSELS ARE ATTACHED ON THE SURFACE.

(C) SEPTAE DIVIDE HEART INTO 4 CHAMBERS.

(D) RIGHT ATRIUM AND VENTRICLE ARE LARGER THAN THE LEFT ONES. హృదయమును గురించిన అంశములలో తప్పుగా ఉన్నది ఏది?

(A) హృదయం త్రికోణాకారం గా, పూర్వాంతం కూచిగాను, పరాంతం విశాలం గాను ఉంటుంది.

(B) కరొనరీ రక్త నాళాలు హృదయ ఉపరితలానికి అతుకబడి ఉంటుంది.

(C) లోపలితలం లో హృదయం లోని గోడలు 4 గదులు గా విభజింపబడి ఉంటుండి.

(D) కుడి కర్ణిక,జఠరికలు ఎడమ వాటి కన్నా పెద్దవిగా ఉంటాయి.

a)

(A)

b)

(A) (B)

c)

(A) (B) (C) (D)

43.

(A) AORTA బృహద్దమని (i) From heart to body parts

హృదయం నుండి శరీర భాగాలకు

(B) SUPERIOR VENACAVA

ఊర్ధ్వ బృహత్ సిర (ii) valves కవాటాలు

(C) VEINS సిరలు (iii) Largest అతి పెద్దది

(D) ARTERIES ధమనులు (iv) Head, neck తల, మెడ

(v) Lower body parts కింది శరీరభాగాలు

a)

(A) (ii) (B) (iii) (C) (v) (D) (i)

b)

(A) (iv) (B) (ii) (C) (iii) (D) (V)

c)

(A) (iii) (B) (iv) (C) (ii) (D) (i)

d)

(A) (i) (B) (iii) (C) (iv) (D) (ii)

44.

120 : _______ : : 80 : ??

a)

SISTOLIC PRESSURE DIASTOLIC PRESSURE

సిస్టోలిక్ పీడనం డయాస్టోలిక్ పీడనం

b)

DIASTOLIC PRESSURE DIASTOLIC PRESSURE

డయాస్టోలిక్ పీడనం సిస్టోలిక్ పీడనం

c)

SYSTOLIC PRESSURE SISTOLIC PRESSURE

సిస్టోలిక్ పీడనం సిస్టోలిక్ పీడనం

d)

DIAASTOLIC PRESSURE DAISTOLIC PRESSURE డయాస్టోలిక్ పీడనం డయాస్టోలిక్ పీడనం

45.

(a) The fibrin fibers are attached to the edges of the wound and pull them.

together.

(b) the platelets release an enzyme called

thrombokinase.

(c) The blood cells entangle in the fibrin fibers forming the clot

(d) Thrombokinase acts on pro-thrombin converting it into thrombin.

Rearrange these steps of blood coagulation.

(a) ఫైబ్రిన్ తంతువులు గాయపు అంచులకు అటుకబడి అంచులను దగ్గరగా లాగుతాయి.

(b) రక్త ఫలకీకలు థ్రాంబోకయినేజ్ ఎంజైమ్ ను విడుదల చేస్తాయి.

(c) ఫైబ్రిన్ తంతువులు గాయపు అంచులకు తగులుకోవడం వలన రక్త కణాలు తంతువులకు వచ్చి ఆగి, స్కందనం ఏర్పడుతుంది.

(d) థ్రాంబోకయినేజ్ ప్రోతరాంబిన్ ను తరాంబిన్ గా మార్చుతుంది.

a)

(a) (b) (c) (d)

b)

(b) (d) (c) (a)

c)

(b) (d) (a) (c)

d)

(d) (b) (c) (a0

46.

PHYSICAL PROCESS RESPOSIBLE FOR ABSORPTION OF WATER THROUGH ROOTS. వేర్ల ద్వారా నీటి శోషణ లో ఉపయోగ పడే భౌతిక చర్య.

a)

DIFFUSION వ్యాపనం

b)

OSMOSIS ద్రవాభిసరణం

c)

BOTH రెండూ

d)

FILTRATION వడపోత

47.

To obtain plant juices an aphid

pierces the plant tissues with its long needle like organ_____.

చెట్ల రసాలను పీల్చడం కోశం కింది ఆవేయవమును ఎఫిడ్ లు ఉపయోగిస్తాయి.

a)

mouth parts నోటిభాగాలు

b)

straw like organ స్ట్రా వంటి అవయవం

c)

proboscis ప్రొబోసీస్

d)

cuticle అవభాసిని

48.

chemical substances present in nutrients transfered through phloem sieve tubes____. పోషక కణజాల చాలినీ నాళాల ద్వారా రవాణా కాబడే పోషకాల లో ఉండే రసాయన పదార్ధాలు.

a)

amino acids అమైనో ఆమ్లాలు

b)

sugars చక్కెరలు

c)

fattiacids కొవ్వు ఆమ్లాలు

d)

1 &2

49.

DAMAGE OF PHLOEM ALL AROUND STEM CAUSES

మొక్కలలోని కాండం చుట్టూతా ఉన్న పోషకాకనజాలము నకు గాయమయినప్పుడు జరిగేది____.

a)

ACCUMULATION OF NUTRIENTS BELOW THE DAMAGE పోషకాలు గాయమైన భాగానికి కిందుగా చేరుతాయి.

b)

ACCUMULATION OF WATER BELOW THE DAMAGED REGION నీరు గాయమైన భాగానికి కిందుగా చేరుతుంది.

c)

ACCUMULATION OF NUTRIENTS ABOVE THE DAMAGED REGION. పోషకాలు గాయమయిన భాగానికి పైన చేరుతాయి.

d)

ALL THE ABOVE పైవన్నీ

50.

(A) ARTERIES ARE THICK WAALED AND VEINS ARE THIN WALLED.

(B) ARTERIES SUPPLY BLOOD TO BODY PARTS AND VEINS CARRY BLOOD TO HEART.

(C) VALVES ARE PRESENT IN ARTERIES AND VEINS.

(D) PULMONARY VEIN CARRY BLOOD TO LUNGS AND PULMONARY ARTERY CARRY BLOOD FROM LUNGS TO HEART. IDENTIFY THE WRONG THINGS ABOUT ARTERIES AND VEINS.

(A) ధమనులు మండమైన గోడలు కలిగి ఉంటాయి, సిరలు పలుచని గోడలను కలిగి ఉంటాయి.

(B) ధమనులు శరీర భాగాలకు రక్తమును తెస్తాయి. సిరలు హృదయానికి రక్తమును తెస్తాయి.

(C) ధమనులు, సిరలలో కావాటాలు ఉంటాయి. (D) పుపుస సిరలు ఊపిరితిత్తుల కు రక్తమును తీసుకెళ్తాయి. పుపుస ధమనులు ఊపిరితిత్తుల నుండి హృదయానికి రక్తమును తెస్తాయి. పై వాక్యములలో తప్పుగా ఉన్నవాటిని గుర్తించండి.

a)

(A) (B)

b)

(C) (D)

c)

(A) (C)

d)

(B) (D)