wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz 25/09

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ye have tasted that the Lord is _______( 1 Peter 2 )

ప్రభువు ___________ మీరు రుచిచూచియున్న యెడల (1 పేతురు 2)

a)

good మంచివాడని

b)

gracious దయాళుడని

c)

wise వివేకం గలవాడని

d)

strong శక్తిగలవాడని

2.

Angels and authorities and powers being made subject unto whom ?

దూతలమీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినది ఎవరు?

a)

Jesus Christ యేసుక్రీస్తు

b)

Peter పేతురు

c)

Paul పౌలు

d)

Enoch హనోకు

3.

What does Peter ask us to be ready always for?

పేతురు ఎల్లప్పుడూ దేని కోసం సిద్ధంగా ఉండాలని మమ్మల్ని అడుగుతాడు?

a)

to face Jesus Christ

యేసు క్రీస్తును ఎదుర్కోవడానికి

b)

to defend Gospel

సువార్తను రక్షించడానికి

c)

to Proclaim Gospel

సువార్తను ప్రకటించడానికి

d)

to tell the reason of hope in us who asks

నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సమాధానము చెప్పుటకు

4.

Use hospitality one to another __________ . 1 Peter 4

__________ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. 1 పేతురు 4

a)

with love ప్రేమతో

b)

without hate ద్వేషం లేకుండా

c)

without grudging సణుగుకొనకుండ

d)

with mercy దయతో

5.

How does Peter ask to deal with Devil?

అపవాది తో ఎలా వ్యవహరించమని పేతురు చెప్పెను?

a)

Disobey him వానికి అవిధేయత చూపండి

b)

Resist him వానిని ఎదిరించుడి

c)

Listen to him అతని మాట వినండి

d)

Ignore him అతన్ని పట్టించుకోకండి

6.

Which church is saluting in 1 Peter 5?

1 పేతురు 5 లో ఏ సంఘము వందనం చెప్పింది?

a)

Babylon బబులోను

b)

Corinthians కొరింథీ

c)

Ephesians ఎఫెసీ

d)

Colossians కొలస్సి

7.

Which incident Peter reminds in 2 Peter 1 ?

2 పేతురు 1 లో పేతురు ఏ సంఘటనను గుర్తు చేశాడు?

a)

Transfiguration of Christ in Mount కొండ మీద క్రీస్తు రూపాంతరం

b)

Feeding of 5000 5000 మంది కి భొజనం పెట్టుట

c)

Catching fish చేపలను పట్టుకోవడం

d)

Healing స్వస్థత చేకూరుట

8.

How will the Day of the Lord come ?

ప్రభువు దినము ఏల వచ్చును ?

a)

as a roaring lion గర్జించు సింహం వలె

b)

as a thief in the night దొంగవచ్చినట్లు వచ్చును

c)

as a raining day వర్షపు రోజుగా

d)

as a regular day సాధారణ రోజుగా

9.

Who are the ones that deny our Lord Jesus Christ? (II Peter 2:1)

యేసు క్రీస్తును విసర్జించిన వారు ఎవరు? 2 పేతురు 2:1

a)

Satan సాతాను

b)

Pharisees పరిసయ్యులు

c)

false teachers అబద్దబోధకులు

d)

Sadducees సద్దూకయ్యులు

10.

God resisteth the _____, and giveth grace to the _____.

దేవుడు _____ ఎదిరించి _____ కృప అనుగ్రహించును

a)

proud..humble అహంకారులను...దీనులకు

b)

evil..humble దుశ్టులను...దీనులకు

c)

proud..poor అహంకారులను...బీదలకు

d)

evil..poor దుశ్టులను...బీదలకు