Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General knowledge-3

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Q.) థార్ ఎడారి లో గల వృక్ష సంపద ను ఏమంటారు ?

a)

టెరిడో పైట్స్

b)

గ్జిరో పైట్స్

c)

హైడ్రో పైట్స్

d)

థాలో పైట్స్

2.

Q.) అత్యదిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన దేశం ఏది ?

a)

అమెరికా

b)

బ్రెజిల్

c)

బ్రిటన్

d)

ఆస్ట్రేలియా

3.

Q.) కోసి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లో ఉంది ?

a)

పశ్చిమ బెంగాల్

b)

బీహార్

c)

ఒరిస్సా

d)

ఉత్తరప్రదేశ్

4.

Q.) నీటిని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడిచేస్తే ఏమవుతుంది ?

a)

సంకోచిస్తుంది

b)

వ్యాకోచిస్తుంది

c)

వ్యాకోచించి సంకోచిస్తుంది

d)

సంకోచించి వ్యాకోచిస్తుంది

5.

Q.) మన రాష్ట్రం లో రోడ్లు భవనాల శాఖ ఎప్పుడు ఏర్పడింది ?

a)

1965

b)

1975

c)

1980

d)

1987

6.

Q.) ధ్వని తీవ్రత ను దేనితో కొలుస్తారు ?

a)

జౌల్

b)

లుమెన్

c)

కాండిల

d)

డెసిబెల్స్

7.

Q.) మన దేశం లో స్తాపించిన చివరి బౌద్ద విశ్వ విద్యాలయం ఏది ?

a)

తక్షశిలా

b)

విక్రమశిల

c)

నలంద

d)

లుంబిని

8.

Q.) విద్యుత్ అయస్కాంతాలు చేయడానికి ఉపయోగించే పదార్ధం ?

a)

మెత్తని ఇనుము

b)

అల్యూమినియం

c)

స్టెయిన్లెస్ స్టీల్

d)

దుక్క ఇనుము

9.

Q.) సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంబించిన సంవత్సరం ఏది ?

a)

1919

b)

1920

c)

1921

d)

1922

10.

Q.) రెండవ లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన దెవరు ?

a)

M. A. అయ్యంగార్

b)

G. v. మౌలంకర్

c)

G. s. తిల్లన్

d)

ఏదీ కాదు

11.

Q.) మన జాతీయ గీతం లో ఎన్ని పద్యాలున్నాయి ?

a)

3

b)

4

c)

5

d)

6

12.

Q.) బారత దేశ చరిత్రలోమొదటి సారిగా స్త్రీలు పాల్గొని జైలు కి వెళ్ళిన ఉద్యమం ఏది ?

a)

చీరాల-పేరాల

b)

క్విట్ ఇండియా

c)

స్వదేశీ మూమెంట్

d)

హోమ్ రూల్

13.

Q.) సౌర కుటుంబంలో మొత్తం ఉప గ్రహాల సంఖ్య ఎంత ?

a)

142

b)

152

c)

162

d)

172

14.

Q.) సామాజిక శాస్త్రాల రాణి అని దేనిని అంటారు ?

a)

ఎకనమిక్స్

b)

సివిక్స్

c)

జాగ్రఫి

d)

హిస్టరీ

15.

Q.) క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది ?

a)

1942

b)

1920

c)

1954

d)

1945

16.

Q.) దాద్రా నగర్ హవేలీ యొక్క రాజధాని ఏది ?

a)

ఈటా నగర్

b)

సిల్వస

c)

ఆగర్తల

d)

భూటాన్

17.

Q.) పొడి మంచు (dry Ice) అనగా ?

a)

ఘన CO2

b)

ఘన SO2

c)

ఘన హైడ్రోజన్

d)

ఘన ఆక్సిజన్

18.

Q.) మాల్వా పీటభూమి ని ఉత్తర భారత దేశం నుండు వేరు చేస్తున్న నది ?

a)

మహనది

b)

జీలం

c)

తపతి

d)

నర్మదా

19.

Q.) ద్రవ్య సరఫరా వృద్ధి రేటు స్తిరంగా ఉండి ఉత్పత్తి పెరిగితే ?

a)

ధరల స్థాయి తగ్గుతుంది

b)

ధరల స్థాయి పెరుగుతుంది

c)

ధర స్థిరంగా ఉంటుంది

d)

ఏదీ కాదు

20.

Q.) బాహ్య ఫలదీకరణం జరిపే జీవులకు ఉదాహరణ ?

a)

కాకి,చేప

b)

ఎలుక,కప్ప

c)

పాము,చేప

d)

కప్ప,చేప