WorksheetsKYK MATS TEST SETS
Total questions: 10
Worksheet time: 6mins
A={5,6,7,8,} మరియు B ={8,9,10} అయిన A ∩ B వ్రాయుము.
{5,6,7,8,9,10}
{8}
{5,6,7}
{9,10}
X={a,e,i,o,u}మరియు Y={e,i,u}అయిన X-Y వ్రాయుము.
{a,e,i,o,u}
{e,i,u}
{a,o}
ϕ
A={1,2,3,4,5,6,7,8,9} మరియు B={2,4,6,8,10,12} అయిన B-A వ్రాయుము
{1,2,3,4,5,6,7,8,9,10,12}
{2,4,6,8}
{1,3,5,7,9}
{10,12}
V={a,e,i,o,u} కు సమితి నిర్మాణ రూపము
{x:x అనేది ఆంగ్ల వర్ణమాల లోని అచ్చు }
{x:x అనేది ఆంగ్ల వర్ణమాల లోని అక్షరం }
{x:x అనేది అక్షరం}
{x:x అనేది సమితి}
C={2,5,7,10,17} కు సమితి నిర్మాణ రూపము
{x:x అనేది ప్రధాన సంఖ్య}
{x:x అనేది బేసి సంఖ్య}
{x:x=n2+1,n∈N,n≤4}
{x:x=2n,n∈n,n≤5}
S={x:x అనేది MATHEMATICS అనే పదం లోని అక్షరం }జాబితా రూపం
S={M,A,T,H,E,I,C,S}
S={M,A,T,H,E,M,A,T,I,C,S}
S={X,M,A,T,H,E,I,C,S
S={x,M,A,T,H,E,M,A,T,I,C,S}
A-B వ్రాయుము
{1,2,3,4,5,6,7}
{4,3}
{1,2,5}
{6,7}
A∩B వ్రాయుము
{1,2,3,4,5,6,7,8,9,11,12,13}
{4,5,7,10}
{11,12,13}
{}
వెన్ చిత్రము ఏమి తెలియజేస్తుంది
A−B
A∪B
A∩B
B−A
A = {1,2,3,4} ,b={4,5,6} అయిన A ∪ B కనుగొనుము.
{1,2,3,4,5,6}
{4}
{1,2,3}
{5,6}
