wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

లక్ష్మీ ఎక్కడ ఉంటుంది ?

a)

వికారాబాద్ లో

b)

అదిలాబాద్ జిల్లా చెన్నూరు లో

c)

సూరత్ లో

d)

సరూర్ నగర్ లో

2.

పాఠం లో ఉత్తరం ఎవరు ఎవరికి రాశారు ?

a)

లక్ష్మీ శాంతికి

b)

శాంతి లక్ష్మికి

c)

లక్ష్మీ జ్యోత్స్న కు

3.

లక్ష్మీ తండ్రి పేరు ఏమిటి ?

a)

వాసు

b)

రాజేష్

c)

శ్రీనివాసు

4.

శాంతి ఎక్కడ ఉండేది ?

a)

చెన్నూరు

b)

సూరతు

c)

సరూర్ నగర్

5.

నేనెందుకు అందరిలాగా చేయలేక పోతున్న ? అని ఎవరు అనుకున్నారు ?

a)

లక్ష్మీ

b)

శాంతి

c)

జ్యోత్స్న

6.

కాళ్ళు కదపలేక జ్యోత్స్న బాధ పడింది ?

a)

తప్పు

b)

ఒప్పు

7.

జ్యోత్స్న ముంబై లో ఉంటున్నది

a)

తప్పు

b)

ఒప్పు

8.

సాంప్రదాయక డిజైన్లకు ఆధునికత జోడించడం జ్యోత్స్న ప్రత్యేకత

a)

తప్పు

b)

ఒప్పు

9.

పట్టుదల ,ఆత్మ విశ్వాసానికి మారుపేరు

a)

లక్ష్మీ

b)

జ్యోత్స్న

c)

శాంతి

10.

దసరా సెలవులకు మా ఊరు సూరతు పోయినం అని ఎవరు అన్నారు ?

a)

లక్ష్మీ

b)

శాంతి

c)

జ్యోత్స్న

11.

తన పట్టుదల నాకు నచ్చుతది అని ఎవరు అన్నారు ?

a)

లక్ష్మీ

b)

శాంతి

c)

జ్యోత్స్న