wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
1. పేరుకు బదులుగా వాడబడేది ----------
a)
నామవాచకం
b)
సర్వనామము
c)
విశేషణం
d)
క్రియ
2.
3. విభక్తులు ఎన్ని -------
a)
5
b)
6
c)
7
d)
8
3.
4.గుణాలను తెలిపేది ఏ భాష భాగము ------
a)
సర్వనామము
b)
విశేషణం
c)
నామవాచకం
d)
క్రియ
4.
5. రవి -------- ఈ భూమిని కొనిపించాను.
a)
కి
b)
చేత
c)
కొఱకు
d)
వలన
5.
8.పనిని తెలిపేది ---------
a)
క్రియ
b)
సర్వనామము
c)
నామవాచకం
d)
విశేషణం
6.
ఓ , ఓయి , ఓరి, ఓసి అన్నవి ఏ విభక్తి ప్రత్యయాలు
a)
సంబోధన
b)
ద్వితీయ
c)
సప్తమి
d)
ప్రథమ
7.
లింగ, వచన, విభక్తులు లేనిది ఏ భాషా భాగము?,
a)
అవ్యయం
b)
విశేషణం
c)
నామవాచకం
d)
క్రియ
8.
పేరును తెలిపేది ఏ భాషా భాగము?
a)
క్రియ
b)
విశేషణం
c)
అవ్యయం
d)
నామవాచకం
9.
డు, ము, వు, లు అన్నవి ఏ విభక్తి ప్రత్యయాలు?
a)
ప్రథమ
b)
సంబోధన
c)
సప్తమి
d)
ద్వితీయ
10.
అయ్యో ! పిల్లి పాలు తాగి పోయింది. ఈ వాక్యంలో అయ్యో ! అన్న పదం ఏ భాషా భాగము?
a)
క్రియ
b)
అవ్యయం
c)
సర్వనామము
d)
నామవాచకం