WorksheetsGrade .3
Total questions: 11
Worksheet time: 6mins
కుంటాల జలపాతం ఏ నదిపై ఉన్నది ?
కృష్ణా
కడెం
తెలంగాణా కాశ్మీరంగా భావించే జిల్లా ఏది ?
నిర్మల్
అదిలాబాద్
కుంటాల జలపాతం దగ్గర పూర్వం ఎవరు నివసించారని ఇతిహాసాలు చెబుతున్నాయి ?
శకుంతల , దుష్యంతులు
శ్రీ రాముడు , సీత
కుంటాల జలపాతం ఏ మండల కేంద్రానికి దగ్గరలో ఉంది ?
ములుగు
నేరేడి గొండ
పూర్వం అనే పదానికి అర్థం గుర్తించండి
ప్రాచీనం
వర్తమానం
నడుమ అనే పదానికి అర్థం గుర్తించండి
చివర
మధ్యన
క్రింది వాటిలో ద్విత్వ అక్షర పదాలను గుర్తించండి
ఎత్తైన
దుష్యంతులు
క్రింది వాటిలో సంయుక్తాక్షర పదం గుర్తించండి
ఎత్తయినా
దుష్యంతులు
దూరం అనే పదానికి వ్యతిరేక పదం
దగ్గర
పక్కన
" కొండల నడుమ కడెం నదిపై ఉన్నది " ఈ వాక్యం లో అచ్చుతో మొడలయ్యే పదం గుర్తించండి .
నడుమ
ఉన్నది
"దాదాపు 145 అడుగుల ఎత్తులో ఉన్నది" అనే వాక్యంలో హల్లు తో మొదలయ్యే పదాన్ని గుర్తించండి
ఉన్నది
దాదాపు
