Worksheetsgrade 3 Lesson 5
Total questions: 10
Worksheet time: 11mins
Name
Class
Date
1.
సూరి అన్నయ్య పేరేమిటి?
a)
గిరి
b)
శీను
c)
శ్రీనివాస్
d)
రాజా
2.
ఇంట్లో కలి....... ఒంట్లో కలి........ ఏమిటది?
a)
రోకలి .... చాకలి
b)
రోకలి .... ఆకలి
c)
ఆకలి ..... పిడికిలి
3.
" ప్రారంభించు " అర్ధం ఏమిటి?
a)
ఆపివేయు
b)
కొనసాగించు
c)
మొదలుపెట్టు
d)
ఆలోచించు
4.
" నుయ్యి " అర్ధం ఏమిటి?
a)
బావి
b)
నది
c)
ఏరు
5.
కింది పదాలలో నామవాచకం పదం ఏది?
a)
ఆటలు
b)
రాయడం
c)
అందమైన
d)
గౌరి
6.
కింది పదాలలో వేరుగా ఉన్నపదం ఏది?
a)
బెండకాయ
b)
తోటకూర
c)
పాలకూర
d)
గోంగూర
7.
" పెరుగు " పదానికి ప్రాసపదం ఏది?
a)
గొడుగు
b)
తరుగు
c)
బరువు
d)
తెలుగు
8.
గిరి వసారాలో ఏo చదువుతున్నాడు?
a)
తెలుగు పుస్తకం
b)
చందమామకథలు
c)
దినపత్రిక
9.
పైనొక పలక
కిందొక పలక
పలకల నడుమ
మెలికల గిలక ఏమిటది?
a)
కన్ను
b)
చేతులు
c)
నాలుక
d)
ముక్కు
10.
వెండిగొలుసు వెయ్యడమే కానీ తియ్యలేము ఏమిటది?
a)
గోడ
b)
పళ్ళు
c)
కంచె
d)
ముగ్గు
100 %
