Worksheetsgread-5 bits
Total questions: 25
Worksheet time: 5mins
1. పోరాటం = , 2 . రజకులు = ( అర్థాలను రాయండి )
1. యుద్ధం
2. చాకలివారు
1. యుద్ధం
2. చెకలివారు
1. యుద్ధ
2. చాకలివారు
1. కులకాయితనము = 2. కయ్యం = ( అర్థాలను రాయండి )
1. కులవృత్తి
2. గొడవ
1. కులవుత్తి
2. గొడువ
1. కులవృత్తి
2. గోడువ
1. ధరపైన = 2. అంగడి = ( అర్థాలను గుర్తించండి )
1. భూమిపైన
2. సంత
1. భూమిపూను
2. సంతే
1. భూమిపైన
2. సంతూ
1.పిల్లవాడు = ( పర్యాయ పదాలను గుర్తించండి )
2.బట్టలు =
1. బాలుడు , కుర్రవాడు
2. వస్త్రాలు , దుస్తులు
1. బాలుడు , కుర్రవా
2. వస్త్ర , దుస్తులు
1. బాలడు , కుర్రడు
2. వస్త్రాలు , దుస్తులు
2.జాలి =
3.ఘనంగా= ( అర్థాలను గుర్తించండి )
దీయ, గొప్పగే
దయ , గోప్పగా
దయ్య , గొప్పమగా
4.ఉరుక్కు౦టూ = ( అర్థాలును గుర్తించండి )
5.లగ్గం
పరిగెత్తుకూ
పెండ్లి
పరిగెత్తుకుంటూ
పెండ్ల
పరిగెత్తుకుంటూ
పెండ్లి
వెళ్లదీయు = ( సొంతవాక్యం రాయండి )
గౌరయ్యకు ______________ చింతలేదు .
బాధ
దిగులు
కోపం
చింతాకంత
యజమాని ----------------- చూసిండు .
అమాయకముగా
బిత్తర పోయి
జాలితో
కుయ్యు కుటుక్కు మనకుండ-------------------
జెరుకున్నాడు
జారుకున్నడు
జేరుకున్నాడు
గౌరయ్యకు ----------------- నెత్తి కెక్కింది .
అరికాలు
అరికాలిమంట
అరిచేతిమంట
నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి పోయాడు . ( విభక్తిని గుర్తించండి )
తో ( ద్వితీయా )
తో ( ప్రథమా )
తో ( తృతీయా )
మహిళలను పేరంటానాకి పిలిచి తాంబూలాలు ఇస్తారు. ( విభక్తిని గుర్తించండి )
కి ( తృతీయా )
కి (ద్వితీయా )
కి ( షష్టి )
ముగ్గులలో గొబ్బిళ్ళు పెడుతారు ( విభక్తిని గుర్తించండి )
లో ( షష్టి )
లో ( సప్తమి )
లో ( ప్రథమా )
పాలు సేమ్యతో పాయసం చేస్తారు ( విభక్తిని గుర్తించండి )
తో ( తృతీయా )
తో ( ద్వితీయా )
తో ( సప్తమి )
శివ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది ( విభక్తిని గుర్తించండి )
గురించి ( షష్టి )
గురించి ( ద్వితీయా )
గురించి ( ప్రథమా )
సుస్మితకు ప్రజ్ఞ చాక్లెట్లు ఇచ్చింది ( విభక్తిని గుర్తించండి )
కు ( షష్టి )
కు ( ప్రథమా )
కు ( తృతీయా )
హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు ( విభక్తిని గుర్తించండి )
యొక్క ( ప్రథమా )
యొక్క ( షష్టి )
యొక్క ( ద్వితీయా )
బిడ్డ x ( వ్యతిరేక పదాన్ని గుర్తించండి )
కూతరు
కుమార్తె
దుహిత
అన్నీ
విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు ( క్రియను గుర్తించండి )
విద్యార్థులు
ఊరేగింపులు
నిర్వహిస్తున్నారు
తాతయ్య స్నేహను సర్కస్ కు తీసుకొని పోయాడు ( కర్మను గుర్తించండి )
పోయాడు
స్నేహను
తాతయ్య
రజిత గేయం రాసింది ( కర్తను గుర్తించండి )
గేయం
రాసింది
రజిత
మంగ శుభలేభను చదివింది ( క్రియను గుర్తించండి )
మంగ
రాసింది
చదివింది
కృష్ణ మామిడి పండ్లు తెచ్చిండు ( కర్తను గుర్తించండి )
తెచ్చిండు
మామిడి పండ్లు
కృష్ణ
అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది ( కర్మను గుర్తించండి )
ఇచ్చింది
పాపాయికి
అమ్మ
