wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Rani Shankaramma lesson

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

పులి అనే పదానికి అర్థం రాయుము

a)

బంగారం, హేమం

b)

సుధ, పీయూషం

c)

వ్రాఘ్యం, శార్దూలం

d)

అశ్వము, హయం

2.

హృదయం అనే పదానికి వికృతి పదం రాయుము

a)

దమ్మమ్

b)

ఎడద

c)

కీరీతి

d)

సంతోషం

3.

సుగుణాల పట్టి అంటే వీటిలో ఏది కాదు

a)

తెగువ ఉండే బాల

b)

సాహసం కలిగిన బాల

c)

చదువు నేర్చిన బాల

d)

భయపడే బాల

4.

నిజాం నవాబ్ శంకరమ్మకు (a)   అనే బిరుదునిచ్చాడు.

5.

కుతంత్రాలు అనే పదానికి అర్ధం రాయుము

a)

మోసాలు

b)

విధము

c)

ఎల్లప్పుడు

d)

యుద్ధం

Similar Resources on Wayground