wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు పదజాలం

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అమ్మ కోసం పాఠ్యాంశం రచయిత ఎవరు?

a)

ఆదికవి నన్నయ్య

b)

గుర్రం జాషువా

c)

ఎర్రన

d)

ధూర్జటి

2.

అజంతా చిత్రాలు పాఠ్యభాగ‌ రచయిత ఎవరు?

a)

కొడవటిగంటి కుటుంబరావు

b)

నార్ల వెంకటేశ్వరరావు

c)

నండూరి రామమోహనరావు

d)

నన్నయ్య

3.

సూక్ష్మ మైన ఇది ఏ సంధి?

a)

ఇత్వసంధి

b)

ఉత్వసంధి

c)

గుణసంధి

d)

అత్వసంధి

4.

ప్రతిజ్ఞ‌ పాఠ్యభాగ‌ రచయిత ఎవరు?

a)

గౌరన

b)

శ్రీ శ్రీ

c)

నండూరి రామమోహనరావు

d)

నార్ల వెంకటేశ్వరరావు

5.

సంస్కరణ పాఠ్యభాగ‌ రచయిత ఎవరు?

a)

గౌరన

b)

కొడవటిగంటి కుటుంబరావు

c)

నన్నయ

d)

నండూరి రామమోహనరావు

6.

హరిశ్చంద్రుడు పాఠ్యభాగ‌ రచయిత ఎవరు?

a)

సి. నారాయణరెడ్డి

b)

గౌరన

c)

నండూరి రామమోహనరావు

d)

శ్రీ శ్రీ

7.

జీవన భాష్యం పాఠ్యభాగ రచయిత ఎవరు?

a)

వినోభా భావే

b)

గౌరన

c)

సి. నారాయణరెడ్డి

d)

నన్నయ్య

8.

హద్దులు హద్దులు పాఠ్యభాగ‌ రచయిత ఎవరు?

a)

శ్రీ శ్రీ

b)

నార్ల‌ వేంకటేశ్వరరావు

c)

కొడవటిగంటి కుటుంబరావు

d)

నండూరి సుబ్బారావు

9.

ప్రకృతి ఒడిలో పాఠ్యభాగ రచయిత ఎవరు?

a)

కొడవటిగంటి కుటుంబరావు

b)

శ్రీ శ్రీ

c)

గౌరన

d)

వినోభా భావే

10.

గులాబి అత్తరు పాఠ్యభాగ రచయిత ఎవరు?

a)

నండూరి సుబ్బారావు

b)

సి.నారాయణరెడ్డి

c)

గౌరన

d)

శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి