wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gita Chapter 1 Test

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

భగవద్గీతను ఎవరు రచించారు?

a)

సంజయ

b)

కృష్ణ

c)

వ్యాస మహర్షి

d)

అర్జునుడు

2.

శ్రీ కృష్ణుడు ఊదిన శంఖాన్ని ఏమంటారు?

a)

పౌండ్రం

b)

దేవదత్తం

c)

పాంచజన్యం

d)

మణిపుష్పక

3.

గీతలో ఎన్ని అధ్యాయాలు మరియు శ్లోకాలు ఉన్నాయి?

a)

18 అధ్యాయాలు, 700 శ్లోకాలు

b)

16 అధ్యాయాలు, 700 శ్లోకాలు

c)

18 అధ్యాయాలు, 800 శ్లోకాలు

d)

16 అధ్యాయాలు, 701 శ్లోకాలు

4.

అర్జునుడి రథం ఏ జెండా గుర్తును కలిగి ఉంది?

a)

అగ్నిదేవుడు

b)

ఇంద్రుడు

c)

హనుమంతుడు

d)

లక్ష్మీదేవి

5.

తన ముందు బంధువు, స్నేహితులను పోరాట స్ఫూర్తితో చూసిన తర్వాత, అర్జునుడికి ఏమనిపించింది?

a)

bhayamu

b)

కరుణా భావం

c)

కోపము

d)

అత్యుత్సాహం

6.

అర్జునుడి రథం ఎవరు ఇచ్చారా ?

a)

ఇంద్రుడు

b)

అగ్నిదేవుడు

c)

కృష్ణుడు

d)

వ్యాసముని

7.

భగవద్గీత ఎందుకు చదవాలి?

a)

పెద్దలు చెప్పరు కాబట్టి

b)

అందరు చదువుతున్నారు కాబట్టి

c)

ఇహ లోక శాంతి, పరలోక ప్రాప్తి

d)

పైవేవి కావు

8.

యుద్ధము చేయకపోవడానికి అర్జునుడు యే కరణమిచ్చాడు ?

a)

కుల నాశనము

b)

పాపం చుట్టుకుంటుంది

c)

కరుణ భావము

d)

పైవన్నీ

9.

భగవంతుడికి మరియు భక్తుడికి మధ్య సంబంధం యెన్ని ముఖ్య రసాలలో వుంటుంది?

a)

4

b)

5

c)

8

d)

2

10.

కింది వాటిలో ఏది పాండవులు గెలుపు యొక్క సంకేతము?

a)

కృష్ణుడు పాండవుల పక్షములో వుండటము

b)

లక్ష్మీదేవి పాండవుల పక్షములో వుండటము

c)

ధృతరాష్ట్ర పుత్రులు పాండవుల శంఖధ్వని విని భయపడిపోవడము

d)

పైవన్నీ