wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chapter #6 quiz

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

6.15 ప్రకారం అష్టాంగ యోగి యొక్క అంతిమ గమ్యం ఏమిటి ?

a)

14 భువనాలలో ఉన్నత గ్రహాలను పొందుతారు

b)

భగవంతుని ధామానికి చేరుతారు

c)

స్వర్గానికి చేరుతారు

d)

బ్రహ్మజ్యోతిని పొందుతారు

2.

ఎవరు యోగి కాలేరు?

a)

చాలా తక్కువ నిద్రపోయేవాడు

b)

అతిగా లేదా చాలా తక్కువగా తినేవాడు

c)

అతిగా నిద్రపోయే వాడు

d)

పైవన్నీ

3.

అష్టాంగ యోగాలో ధ్యానం యొక్క విషయం ఎవరు?

a)

విష్ణుమూర్తి

b)

శివుడు

c)

బ్రహ్మజ్యోతి

d)

గణపతి

4.

ధ్యానయోగానికి మరో పేరేంటి ?

a)

కర్మయోగము

b)

జ్ఞాన యోగము

c)

అష్టాంగ యోగము

d)

బుద్ధి యోగము

5.

చంచలమైన మనసుని నిగ్రహించడానికి ఏమి చెయ్యమని కృష్ణుడు అర్జునిడి చెప్పారు ?

a)

అభ్యాసము మరియు కరుణ ద్వారా

b)

కేవలం అభ్యాసము ద్వారా

c)

అభ్యాసము మరియు విరక్తి ద్వారా

d)

అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారా

6.

అర్జునుడు ఈ యోగ ప్రక్రియను అనుసరించడం తనకు అసాధ్యమని ఎందుకు అనుకుంటున్నాడు?

a)

యోగా విధానం సుదీర్ఘ ప్రక్రియ

b)

అర్జునుడికి యోగా ప్రక్రియపై నమ్మకం లేదు

c)

మనస్సు చంచలమైనది మరియు అస్థిరమైనది

d)

క్షత్రియుడు అష్టాంగ యోగం చేయకూడదు

7.

మనస్సును నియంత్రించడానికి చైతన్య మహాప్రభు సూచించిన సులభమైన ప్రక్రియ ఏది?

a)

గాయత్రీ మంత్రాన్ని పఠించడం

b)

మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం

c)

హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించడం

d)

శివ మంత్రం పఠించడం

8.

కలియుగంలో భగవత్ సాక్షాత్కారానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది?

a)

భక్తి యోగా

b)

ధ్యాన యోగం

c)

సాంఖ్య యోగా

d)

క్రియా యోగా

9.

విజయవంతం కాని యోగి గమ్యం ఏమిటి?

a)

నరకం

b)

అతను భక్తి లేని కుటుంబంలో జన్మిస్తాడు

c)

ఆధ్యాత్మిక కుటుంబంలో లేదా ధనిక కులీనుల కుటుంబంలో జన్మిస్తాడు

d)

భగవద్ ధామానికి వెళ్లారు

10.

6.42 ప్రకారం, ఈ ప్రపంచంలో ఏ రకమైన పుట్టుక చాలా అరుదు?

a)

ధనిక మరియు సంపన్న కుటుంబం

b)

భారతీయ/హిందూ కుటుంబం

c)

భక్తుల కుటుంబం

d)

ఉన్నత కులాల కుటుంబాలు

11.

మనసు మన మిత్రుడా లేకపోతె శత్రువా ?

a)

నియంత్రించగలిగితే మిత్రుడు

b)

ఎల్లప్పుడూ మిత్రుడే

c)

నియంత్రించలేకపోతే మిత్రుడు

d)

ఎల్లప్పుడూ శత్రువే

12.

కృష్ణుడి ప్రకారం అన్ని యోగులకంటే శ్రేష్టమైన యోగి ఎవరు ?

a)

కర్మ యోగి

b)

ధ్యాన యోగి

c)

జ్ఞాన యోగి

d)

భక్తి యోగి

Similar Resources on Wayground