WorksheetsChapter #12
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మికవేత్త ఎవరు?
a)
అవ్యక్త నిరాకార బ్రహ్మజ్యోతిని ఆరాధించేవారు
b)
భగవంతుని సాకార రూపాన్ని ఆరాధించి సేవలో నెలకొన్న వారు
c)
దేవీదేవతలను ఆరాధించేవారు
d)
మనసుకి నచ్చినట్టుగా ఆరాధించేవారు
2.
భగవంతుని యొక్క అంతిమ అవగాహన ఏమిటి ?
a)
భగవంతునికి రూపము లేదు
b)
భగవంతుడు ఒక శక్తి
c)
భగవంతుడు ఒక వ్యక్తి
d)
భగవంతుడు సాధారణమైన మానవుడు
3.
పరమపురుషిని అవ్యక్త నిరాకార స్వరూపాన్ని ఆరాధించేవారి ఆధ్యాత్మిక ప్రగతి ఎలా ఉంటుంది ?
a)
కాలేషాలతో నిండి ఉంటుంది
b)
సుఖమయంగా ఉంటుంది
c)
ఎటువంటి ప్రగతి ఉండదు
d)
పైవేవీ కావు
4.
ఎల్లప్పుడూ కృష్ణుడి మీద మనస్సును స్థిరంగా కెంద్రించలేకపోయిన వ్యక్తి ఏ విధంగా పరిపూర్ణతను పొందవచ్చు ?
a)
సకామా కర్మ ద్వారా
b)
భక్తియోగ విధివిధానాలు అనుసరించి
c)
కృష్ణుడి కొరకు కర్మ చెయ్యడం ద్వారా
d)
భక్తియోగ మార్గాన్ని వదిలేసి
5.
12.8 నుండి 12.12 లో, కృష్ణుడి ఎటువంటి భావాన్ని మనం చూడగలుగుతున్నాము ?
a)
కృష్ణుడు కేవలం శుద్ధ భక్తి చేసే వారికే ఆప్షన్లు ఇచ్చారు
b)
కృష్ణుడు అన్ని స్థాయులు ఒక్కటే అని ఘోషించారు
c)
కృష్ణుడు అనేక వ్యక్తుల స్థాయిని బట్టి ఆప్షన్లు ఇచ్చారు
d)
పైవేవీ కావు
6.
క్రింది వాటిలో ఏది నిజము ?
a)
కృష్ణ భక్తి చెయ్యాలంటే ముందు నుండే అన్ని మంచి గుణాలు వండాల్సిందే
b)
కృష్ణ భక్తికి మరియు మంచి గుణాలకి ఎటువంటి సంబంధము లేదు
c)
కృష్ణ భక్తి చేస్తే చెడు గుణాలు ఉద్భవించే అవకాశం ఉంటుంది
d)
కృష్ణ భక్తి చేస్తే అన్ని మంచి గుణాలు ఉద్భవిస్తాయి
7.
12.18-19 ప్రకారం కృష్ణుడికి ఎవరు ప్రియమైన వారు ?
a)
మిత్రులను మరియు శత్రువులను సమానంగా చూసే భక్తులు
b)
మానము మరియు అవమానం లో సమంగా వుండే భక్తులు
c)
సుఖము మరియు దుఃఖంలో సమంగా వుండే భక్తులు
d)
పైవన్నీ
8.
కృష్ణ భక్తుడిలో మంచి గుణాలు ఉండటం వెనకాల కారణం ఏంటి ?
a)
స్వయంకృషి వల్ల
b)
కృష్ణుడి భక్తియుత సేవలో నెలకొని ఉండటం వల్ల
c)
సొంత అధికారం వల్ల
d)
పైవన్నీ
9.
క్రింది వాటిలో ఏది భక్తుడి లక్షణము కాదు ?
a)
ఓర్పు సహనము లేని భావము
b)
అనసూయ భావము
c)
మైత్రి భావము
d)
కరుణ భావము
10.
12.20 ప్రకారం మన అత్యున్నత లక్ష్యం ఏమయ్యి ఉండాలి ?
a)
భూలోకంలో సుఖంగా వుండాలని ప్రయత్నించడం
b)
స్వర్గలోకానికి చేరడం
c)
కృష్ణుడిని చేరడం
d)
బ్రహ్మజ్యోతిని చేరడం
100 %
