wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu Chp 7 (15 - rest)

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.
కృష్ణుడి ఆశ్రయం తీసుకునే నాలుగు రకాల వ్యక్తులు ఎవరు?
a)
ఆర్తో, మూఢ, జిజ్ఞాసు, జ్ఞానీ.
b)
ఆర్తో, అర్థార్థి, సుకృతినః, జ్ఞానీ
c)
ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞానీ
d)
ఆర్తో, జిజ్ఞాసు, సుకృతినః, జ్ఞానీ
2.
కృష్ణుడి ఆశ్రయం తీసుకునే నలుగురిలో ఎవరు శ్రేష్టము?
a)
జ్ఞానీ
b)
అర్థార్థి
c)
మాయయాపహృత జ్ఞాన
d)
జిజ్ఞాసు
3.
ఎన్నో జన్మల తరువాత ఒకరు కృష్ణుడి శరణాన్ని తీసుకుంటారని ఏ శ్లోకము చెబుతుంది?
a)
7.19
b)
7.21
c)
7.23
d)
7.18
4.
భౌతిక కోరికల వల్ల బుద్ధి దొంగిలించబడిన వారు ఎవరి శరణాన్ని తీసుకుంటారు?
a)
రామ
b)
దేవిదేవతలు
c)
కృష్ణ
d)
విష్ణువు
5.
కింది వాటిలో ఏది నిజం?
a)
దేవతలను ఆరాధించడం మరియు కృష్ణుడిని ఆరాధించడం ఒకే గమ్యాన్ని ప్రసాదిస్తుంది
b)
కృష్ణారాధన కంటే దేవతారాధన శ్రేష్ఠమైనది
c)
దేవీదేవతలు ఆరాధించేవారి శ్రద్ధను కృష్ణుడే స్థిరంగా చేస్తారు
d)
కృష్ణుడిని ఆరాధించడం కంటే దేవతలను ఆరాధించడం వల్ల మనం ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధి చెందుతాము
6.
శుద్ధభక్తులు కృష్ణుడి నుండి ఏమి కోరుకుంటారు ?
a)
స్వర్గ ప్రాప్తి
b)
కృష్ణుని సేవించే అవకాశం
c)
కృష్ణుడిగా మారడానికి
d)
మంచి పౌరుడిగా మారడానికి
7.
దేవీదేవతలు వారి ఆరాధకుల కోరికలను ఎలా నెరవేరుస్తారు?
a)
దేవతలు చాలా శక్తివంతులు కాబట్టి వాటిని వారే నెరవేర్చుకుంటారు
b)
దేవతలు ఇతర దేవతల నుండి సహాయం తీసుకుంటారు
c)
దేవతలు దానిని నెరవేర్చమని కృష్ణుడిని ఆదేశిస్తారు
d)
దేవతలు కృష్ణుని అనుమతితో దానిని నెరవేరుస్తారు
8.
7.23 ప్రకారం, దేవీదేవతల‌ను ఆరాధించే వ్యక్తుల గమ్యం ఏమిటి?
a)
వైకుంఠము
b)
గోలోకము
c)
దేవీదేవతలు లోకాలు
d)
అధో లోకాలు
9.
కింది వాటిలో ఏది నిజం కాదు?
a)
కృష్ణుడు ముందు నిరాకారుడు మరియు తరువాత వ్యక్తిత్వం వహించాడు
b)
కృష్ణుడు ఎల్లప్పుడు ఒక వ్యక్తియే
c)
కృష్ణుని శరీరం సత్-చిద్-ఆనందము
d)
కృష్ణుడి వ్యక్తిత్వాన్ని భక్తుల వంటి మేధావులు అర్థం చేసుకోవచ్చు
10.
భౌతిక జగత్తులో బంధింపబడిన జీవాత్మ యొక్క గతము, వర్తమానము మరియు భవిష్యత్తు, కృష్ణుడికి ఎలా తెలుసు ?
a)
ఎందుకంటే కృష్ణుడు అందరి హృదయాలలో పరమాత్మగా నెలకొని ఉన్నాడు
b)
కృష్ణుడు జీవాత్మ కాలజ్ఞానం తెలుసుకోవడానికి ప్రత్యేక శక్తి కోసం దేవతలను సంప్రదిస్తాడు
c)
చిత్రగుప్తుని నుండి అతనికి సమాచారం అందుతుంది
d)
పైవన్నీ
11.
ఈ భౌతిక ప్రపంచంలో మన దీర్ఘకాలిక బంధనము వెనుక కారణం ఏమిటి?
a)
కలియుగం కారణంగా
b)
మన చుట్టూ ఉన్న చెడ్డ వ్యక్తుల వల్ల
c)
ఇచ్ఛ మరియు ద్వేషం కారణంగా
d)
అవినీతి రాజకీయ నాయకుల వల్ల
12.
7.29 ప్రకారం, తెలివైన వ్యక్తులు ఎవరు?
a)
సరళమైన జీవితం గడుపుతున్న వారు
b)
చక్కగా డబ్బు సంపాదించేవారు
c)
వృద్ధాప్యం మరియు మరణం నుండి విముక్తి కోసం ప్రయత్నిస్తున్న వారు
d)
దేవతలను పూజించే వారు
13.
ప్రయాణ కాల' అంటే ఏమిటి?
a)
పయనించే సమయము
b)
శరీరాన్ని విడిచిపెట్టే సమయం
c)
తెల్లవారుజామున సమయం
d)
పైవేవీ కావు

Similar Resources on Wayground