Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

QUIZ ON 07.12.2023

Total questions: 10

Worksheet time: 15mins

Name
Class
Date
1.

One bag contains 75 kg s rice. How much rice in 25 bags ?

ఒక బ్యాగ్ లో 75 కిలో ల బియ్యం ఉన్న అటువంటి 25 బ్యాగ్ లలో ఎంత బియ్యం ఉంటుంది ?

a)

1785 kg             

b)

1875 kg

c)

1385 kg

d)

1285 kg

2.

M-10 = N-8,

then which statement is correct ?

అయిన క్రింది వాటిలో ఏది సత్యం ?

a)

M=N                                           

b)

M<N       

c)

M>N

d)

None of these

3.

Lekhana worked for 5 hours before 3PM. At what time did she start working ?

లేఖన మధ్యాహ్నం 3 గంటలకు ముందు 5 గంటలు పనిచేసింది. అయిన ఆమె ఏ సమయంలో పని ప్రారంభించింది ?

a)

9 AM

b)

10 AM

c)

11 AM

d)

12 AM

4.

Prasanna bought a rope of 16 m and Gayatri bought a rope of 7 cm. How long is the combined rope in cm?

ప్రసన్న 16 మీటర్ల త్రాడు తెచ్చింది. గాయత్రి 7 సెం.మీ. ల త్రాడు తెచ్చింది. ఏ రెండింటిని కలిపితే దాని పొడవు సెంటీమీటర్ల లో ఎంత ఉంటుంది ?

a)

 1617

b)

1607 

c)

1678

d)

1670

5.

85 Tens + 45 Ones =

85 పదులు + 45 ఒకట్లు =

a)

8095

b)

895

c)

8545

d)

130

6.

Product of two fractions is 6.  If one fractions is 2/3.  Find the other.

రెండు భిన్నముల లబ్దం 6. వాటిలో ఒక భిన్నం 2/3. మరి ఒక సంఖ్య .........

a)

4/3

b)

9

c)

3/9

d)

6

7.

Nehal buys a TV at ₹ 18200. He spends ₹ 1800 on repairing of TV.  If he want ₹ 3000 as profit .  What is the selling  price of TV ?

నేహల్ ఒక TV ను ₹ 18200 కు కొని, దాని రిపైర్ కోసం ₹ 1800 ఖర్చు చేశాడు. ఇప్పుడు అతడు ₹ 3000 లు లాభం పొందాలనుకున్న ఆ TV ను ఎంతకు అమ్మవలెను ?

                                                          

a)

₹  20430  

b)

₹ 21200 

c)

₹  23000

d)

₹ 25200

8.

On dividing  93.45 by  0.015, what is the approximate answer ?

93.45 ను 0.015 చే భాగించగ సుమారు జవాబు ఎంత ఉంటుంది ?

 

a)

0.6

b)

60

c)

600

d)

6000

9.

The diffierence between the LCM and HCF of the numbers 10, 15 and 30 is

10, 15 మరియు 30 ల కసాగు మరియు గసాభా ల భేదం ఎంత ?

 

 

a)

30

b)

25

c)

20

d)

15

10.

Pictograms shows the number of plants sold through a nursery

Find the number of plants sold from Monday to Thursday

ప్రక్క చిత్రాన్ని చూసి ఒక నర్సరీ లో సోమవారం నుండి గురువారం వరకు అమ్మిన మొక్కల సంఖ్యను చెప్పండి.

a)

280

b)

250

c)

380

d)

190

Similar Resources on Wayground