WorksheetsQUIZ ON 08.12.2023
Total questions: 10
Worksheet time: 15mins
Which of the following fraction is the smallest
క్రింది వాటిలో చిన్న భిన్నం
5/8
13/20
23/40
¾
1/12 h + ¼ h + 1/6 h + 1/10 h =
1/12 గం. + 1/4 గం. .+ 1/6 గం. + 1/10 గం. =
32min
34 min
36 min
38 min
1313.13 ÷ 13 =
11.1
101.01
11.01
101.1
Which of the following number is divisible by 2, 5, 10 and 8 ?
క్రింది వాటిలో ఏ సంఖ్యను 2, 5, 10 మరియు 8 లచే నిశ్శేషంగా భాగించగలము ?
30
40
50
60
How many multiples of both 6 and 9 in the first 100 numbers ?
100 లోపు 6 మరియు 9 ల ఉమ్మడి గుణీజాలు ఎన్ని కలవు ?
4
5
6
7
How many time does 3 come in writing the number from 1 to 100 ?
1 నుండి 100 లోపు 3 అనే అంకే ఎన్ని సార్లు వస్తుంది ?
9
100
20
21
What is the LCM of 20, 25 and 35 ?
20, 25 మరియు 35 ల కసాగు ఎంత ?
700
800
900
1000
The product of two numbers is 216 and their HCF is 3, then their LCM is ?
రెండు సంఖ్యల లబ్దం 216 మరియు వాటి గసాభా 3 అయిన దాని కసాగు ఎంత ?
648
219
213
72
A bus starts at 9 10: am from Delhi and reaches Chandigarh at 4 20: pm. The total time in this journey is
ఒక బస్సు ఢిల్లీ లో 9.10 AM కు బయలుదేరి చండీఘర్ 4.20 PM కు చేరేను. అయిన మొత్తం ప్రయాణకాలం ఎంత ?
7 h 10 min
7 h
6 h 30 min
7 h 20 min
The product of two decimals is 20.7326. If one decimal is 4.13, what is the other decimal ?
రెండు దశాంశ భిన్నములు లబ్దం 20.7326 అయిన దానిలో ఒక దశాంశ భిన్నం 4.13 మరిఒకటి ఎంత ?
5.12
4.82
5.23
5.02
