Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మానవుని కన్ను-రంగుల ప్రపంచం

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోవడాన్ని___________ అంటారు?

a)

పరిక్షేపణం

b)

పరావర్తనం

c)

వక్రీభవనం

d)

విక్షేపణం

2.

సాధారణంగా ఆరోగ్యవంతుడైన మానవుని స్పష్ట దృష్టి కనీసదూరం____________.

a)

25 సెం.మీ

b)

60 సెం.మీ

c)

45 సెం.మీ

d)

90 సెం.మీ

3.

సాధారణ మానవుని దృష్టికోణం___________.

a)

16 డిగ్రీలు

b)

60 డిగ్రీలు

c)

6 డిగ్రీలు

d)

160 డిగ్రీలు

4.

మానవుని కంటీ రెటీనాపై ఏర్పడు ప్రతిబింబ లక్షణము

a)

వాస్తవమైన , నిటారైన

b)

నిజ మరియు తలక్రిందులైన

c)

వాస్తవమైన, తలక్రిందులుగా

d)

నిజ మరియునిటారైన

5.

మానవుని కంటిలోనికి ప్రవేశించిన కాంతిని సర్దుబాటు చేయునది

a)

సిలీయరీ కండరాలు

b)

కనుపాప

c)

కార్నియా

d)

నల్లగుడ్డు

6.

కనుపాపను నియంత్రించునది

a)

ఐరిస్

b)

కార్మియా

c)

సిలియరీ కండరాలు

d)

ధృక్ నాడులు

7.

ఆకాశం నీలిరంగులో కనపడటానికి కారణం

a)

కాంతి పరావర్తనం

b)

కాంతి వక్రీభవనం

c)

కాంతి విక్షేపణం

d)

కాంతి పరిక్షేపణం

8.

పరిక్షేపణ కాంతియొక్క తీవ్రత అధికంగా ఉండాలంటే పరిక్షేపణ కోణం విలువ

a)

0 డిగ్రీలు

b)

90 డిగ్రీలు

c)

180 డిగ్రీలు

d)

60 డిగ్రీలు

9.

పట్టకం గుండా ప్రసరించునపుడు తక్కువగా వక్రీభవనం చెందు రంగు

a)

పసుపు

b)

ఊదా

c)

నీలము

d)

ఎరుపు

10.

హ్రస్వదృష్టి నివారణకు వాడేది...........

a)

కుంభాకార దర్పణం

b)

పుటాకార దర్పణం

c)

ద్వికుంభాకార కటకం

d)

ద్విపుటాకార కటకం

11.

పటంలో చూపిన దృష్టిదోషం

a)

హ్రస్వదృష్టి

b)

దీర్ఝదృష్టి

c)

చత్వారం

d)

దోషం లేదు

12.

ఆకాశం నీలి రంగులో కనిపించటానికి వాతావరణం లోని ————— అణువులు కారణం

a)

నీటి ఆవిరి మరియు క్రిప్టాన్

b)

కార్బన్ డై ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్

c)

నైట్రోజన్ మరియు ఆక్సీజన్

d)

క్రిప్టాన్ మరియు కార్భన్ మోనాక్సైడ్

13.

దగ్గర వస్తువులు మాత్రమే చూడగల్గటాన్ని————— అంటారు.

a)

హ్రస్వదృష్టి

b)

దీర్ఝదృష్టి

c)

చత్వారం

d)

ఏదికాదు

14.

మధ్యాహ్నం సూర్యుడు తెలుపు రంగులో కనిపించుటకు ప్రధాన కారణం

a)

కాంతి తక్కువగా పరిక్షేపనం చెండం

b)

కాంతి పరావర్తనం చెందడం

c)

కాంతి వక్రీభవనం చెందడం

d)

కాంతి విక్షేపనం చెందడం

15.

కింది వాటిలో కాంతి విక్షేపనం యొక్క ఫలితం

a)

ఎండమావులు

b)

ఆకాశపు నీలిరంగు

c)

ఇంద్రధనస్సు

d)

నక్షత్రాలు మిణుకు మిణుకు మనడం