Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Plany

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Given picture shows the production of crop in two types of fields with supply of equal amounts of nutrients. How do you conclude the data?

ఇవ్వబడిన పటం లో రెండు రకాలైన నేల ల లో సమాన పరిమాణం లో పోషకాలను అందించినప్పుడు ఉత్పత్తి అయిన ఆహార ధాన్యం పరిమాణం ఇవ్వబడింది. ఈ పటం లో నీ దత్తాంశం ను ఎలా నిర్ధారణ చేస్తావు?

a)

Water is not essential for agriculture. నీరు వ్యవసాయం లో అత్యవసర కారకం.

b)

Water and sunlight are essential for agriculture. నీరు, సూర్య కాంతి వ్యవసాయం లో అత్యవసర కారకాలు.

c)

Water is the main essential factor in agriculture. నీరు వ్యవసాయం లో అత్యవసర కారకం.

d)

Water and sunlight are not essential for agriculture.

వ్యవసాయం లో నీరు, సూర్య కాంతి అత్యవసర కారకాలు కాదు.

2.

Given picture shows the experiment to observe a process with water loss. Name the process__.

ఇవ్వబడిన పటం మొక్కల్లో నీటి నష్టానికి సంబంధించిన ఒక దృగ్విషయం ను తెలియచేస్తుంది. మొక్కల్లో నీ ఆ ప్రక్రియ పేరు ను తెలియచేయండి.

a)

Transportation

b)

Photosynthesis కిరణజన్య సంయోగక్రియ

c)

Transpiration భాష్పోత్సేకం

d)

Evaporation భాష్పీభవనం

3.

Plants use water 💦 for___.

మొక్కలు నీటిని ____ కోసం ఉపయోగించుకుంటాయి.

a)

To fulfil thirst దాహం తీర్చుకోవడం కోసం

b)

To conduct materials పదార్థాలను రవాణా చేయడం కోసం.

c)

For respiration శ్వాస క్రియ లో

d)

For photosynthesis కిరణజన్య సంయోగక్రియ లో

4.

Plants use ___percent of absorbed water.

మొక్కలు తాము గ్రహించిన నీటిలో ___ శాతం వినియోగించు కుంటాయి.

a)

1

b)

0.1

c)

0.01

d)

10

5.

Relation between water availablity and growth in plant___.

నీటి లభ్యత కు, మొక్క పెరుగుదలకు సంబంధం__.

a)

If more water available, more growth occurs. నీటి లభ్యత పెరిగినప్పుడు మొక్క పెరుగుదల జరుగుతుంది.

b)

If less water is available, more growth occurs. నీరు తక్కువ లభించినప్పుడు పెరుగుదల జరుగుతుంది.

c)

If water is not available growth occurs. నీరు లభించక పోతే పెరుగుదల జరుగుతుంది.

d)

None of the above పైవే వీ కావు.

6.

ఆరుతడి పంటలకు ఉదాహరణ కానిది___.

Which is not an example for dry land crop__

a)

Wheat గోధుమ

b)

Paddy వరి

c)

Sugarcane చెరకు

d)

All the above పైవన్నీ

7.

Advantages for cultivating dry land crops___.

ఆరు తడి పంటలను సాగు చేయడం వలన కలిగే ప్రయోజనం.

a)

Less water utility కొద్దిపాటి నీటి వినియోగం

b)

Less electrical bills కొద్ది కరెంటు బిల్లు

c)

Less ecological balance

కొద్ది పర్యావరణ సమతుల్యం

d)

All the above పైవన్నీ

e)

1&2

8.

ఆరుతడి పంటల సాగు, డ్రిప్ ఇరిగేషన్ రెండూ____ పద్ధతులు.

Cultivation of dry land crops and drip irrigation are___ methods.

a)

నీటిని వినియోగించే water utility

b)

నీటిని ఎక్కువ వినియోగించే more water utility

c)

నీటిని తక్కువ వినియోగించే water conservative

d)

నీటిని వినియోగించని నొ water utility

9.

Suggested method to get high yield___.

అధిక దిగుబడి నీ ఇచ్చే పద్ధతులు___

a)

Improving high yielding varieties అధిక దిగుబడి ఇచ్చే రకములు ఉపయోగించడం

b)

Using high yield management methods

సర్ధవంతమైన సస్య పద్ధతులు

c)

Crop protective methods.

పంట సంరక్షణ పద్ధతులు

d)

All the above పైవన్నీ

10.

Which of the following statement is correct among the following?

a)

Proper irrigation methods enable high yield sari అయిన నీటి పారుదల పద్ధతులు అధిక దిగుబడి కి కారణం.

b)

There is relation between availability of water and transpiration భాష్పోత్సేకం కు, నీటి లభ్యత కు సంబంధం ఉంటుంది.

c)

Gaurd cells surrounding stomata helps in carbondioxide absorption patra రంధ్రం చుట్టూ ఉన్న రక్షక కణాలు కార్బన్ డై ఆక్సైడ్ శోషణ లో పాత్ర వహిస్తాయి..

d)

All the above పైవన్నీ