NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.8.7
Total questions: 16
Worksheet time: 8mins
Name
Class
Date
1.
బృహత్కార్యము సమాసం పేరు రాయండి.
a)
షష్టి తత్పురుష సమాసం
b)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
c)
చతుర్థి తత్పురుష సమాసం
d)
సంభవనా పూర్వపద కర్మధారయ సమాసం
e)
నఙ్ తత్పురుష సమాసము
2.
అన్యాయము సమాసం పేరు రాయండి.
a)
చతుర్థి తత్పురుష సమాసం
b)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
c)
నఙ్ తత్పురుష సమాసము
d)
షష్టి తత్పురుష సమాసం
e)
ద్వంద్వ సమాసం
3.
పోరాట జ్ఞాపకాలు సమాసం పేరు రాయండి.
a)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
b)
షష్టి తత్పురుష సమాసం
c)
నఙ్ తత్పురుష సమాసము
d)
సంభవనా పూర్వపద కర్మధారయ సమాసం
e)
ద్వంద్వ సమాసం
4.
తెలంగాణ రాష్ట్రం సమాసం పేరు రాయండి.
a)
సంభవనా పూర్వపద కర్మధారయ సమాసం
b)
షష్టి తత్పురుష సమాసం
c)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d)
ద్వంద్వ సమాసం
e)
నఙ్ తత్పురుష సమాసము
5.
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయండి
a)
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు మరియు నల్గొండ జిల్లాలో కథకులు మరియు నల్గొండ జిల్లాలో విలేకరులు ఉన్నారు.
b)
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు, విలేకరులు ఉన్నారు.
c)
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, నల్గొండ జిల్లాలో కథకులు, నల్గొండ జిల్లాలో విలేకరులు ఉన్నారు.
d)
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు కూడా, కథకులు కూడా, విలేకరులు ఉన్నారు.
e)
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు మరియు కథకులు మరియు విలేకరులుకూడా ఉన్నారు.
6.
పూనాలోని హిందూ కాలేజీలో చేరారు. సంస్కృత భాష చదివారు. ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
పూనాలోని హిందూ కాలేజీ లో చేరి కూడా సంస్కృత భాషను చదివారు.
b)
పూనాలోని హిందూ కాలేజీ లో చేరి, సంస్కృత భాషను చదివారు.
c)
పూనాలోని హిందూ కాలేజీ లో చేరి తరువాత సంస్కృత భాషను చదివారు.
d)
పూనాలోని హిందూ కాలేజీ లో చేరారు, సంస్కృత భాషను చదివారు.
e)
పూనాలోని హిందూ కాలేజీ లో చేరారు. పూనాలోని హిందూ కాలేజీ లోసంస్కృత భాషను చదివారు.
7.
"తెలుగులోనే మాట్లాడండి తెలుగులోనే రాయండి", అని టీవీలలో మంత్రిగారు చెప్పారు. ఇది ఏ రకమైన వాక్యము?
a)
సంశ్లిష్ట వాక్యం
b)
ప్రత్యక్ష కథన వాక్యం
c)
పరోక్ష కథన వాక్యం
d)
సామాన్య వాక్యం
e)
సంయుక్త వాక్యం
8.
"సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి", అని మేధావులు అన్నారు. ఇది ఏ రకమైన వాక్యము?
a)
ప్రత్యక్ష కథన వాక్యం
b)
సామాన్య వాక్యా
c)
పరోక్ష కథన వాక్యం
d)
సంయుక్త వాక్యం
e)
సంశ్లిష్ట వాక్యం
9.
"తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు కేశవ స్వామి", అని గూడూరి సీతారాం అన్నారు. ఇది ఏ రకమైన వాక్యం?
a)
పరోక్ష కథన వాక్యం
b)
ప్రత్యక్ష కథన వాక్యం
c)
సంయుక్త వాక్యం
d)
సంశ్లిష్ట వాక్యం
e)
సామాన్య వాక్యా
10.
సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించారు. సంఘసంస్కర్తలు ఉద్యమాలను నడిపించారు. ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యంలోకి మార్చండి.
a)
సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించి, ఉద్యమాలను నడిపించారు.
b)
సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించారు, ఉద్యమాలను నడిపించారు.
c)
సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించి కూడా ఉద్యమాలను నడిపించారు.
d)
సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించిన తరువాత ఉద్యమాలను నడిపించారు.
e)
సంఘసంస్కర్తలు దురాచారాలను ఖండించి మరియు ఉద్యమాలను నడిపించారు.
11.
రచయిత్రులు ఎన్నో వివరాలను సేకరించారు. దీన్ని కర్మణి వాక్యంగా మార్చండి.
a)
ఎన్నో వివరాలు రచయిత్రుల యొక్క సేకరరించారు.
b)
ఎన్నో వివరాలు రచయిత్రుల చేత సేకరింపబడ్డాయి.
c)
ఎన్నో వివరాలు రచయిత్రుల చేత సేకరించారేమో.
d)
ఎన్నో వివరాలు రచయిత్రుల చేత సేకరించారు.
e)
ఎన్నో వివరాలు రచయిత్రుల యొక్క సేకరింపబడ్డాయి.
12.
"అగ్ని ధార" కావ్యము దాశరథి కృష్ణమాచార్య గారి చేత రాయబడింది. దీనిని కర్తరివాక్యంగా మార్చి రాయండి.
a)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారు.
b)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారేమో
c)
అగ్ని ధార కావ్యమును దాశరథి కృష్ణమాచార్య గారు రచించారేమో
d)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారు.
e)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించబడ్డారు.
13.
తాను తన తల్లి కోసం ప్రాణాలు అర్పిస్తానని రాము మాట ఇచ్చాడు దీన్ని ప్రత్యక్ష కథనంగా మార్చండి.
a)
“నేను నా తల్లి కోసం ప్రాణాలు ఆర్పిస్తాను”, అని రాము మాట ఇచ్చాడు.
b)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించబడ్డారు.
c)
అగ్ని ధార కావ్యమును దాశరథి కృష్ణమాచార్య గారు రచించారేమో
d)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారేమో
e)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారు.
14.
"నేను అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటాను", అని ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు. దీన్ని పరోక్ష కథనంగా మార్చండి.
a)
అగ్ని ధార కావ్యమును దాశరథి కృష్ణమాచార్య గారు రచించారేమో
b)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారేమో
c)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారు.
d)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించబడ్డారు.
e)
తాను అధికారంలోకి వచ్చాక రైతులను ఆడుకుంటానని ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు.
15.
యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. యువకులు జైలు పాలయ్యారు. ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
a)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించబడ్డారు.
b)
అగ్ని ధార కావ్యమును దాశరథి కృష్ణమాచార్య గారు రచించారేమో
c)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారేమో
d)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారు.
e)
యువకులు ఉద్యమంలో పాల్గొని, జైలు పాలయ్యారు.
16.
దాశరథి రంగాచార్య గజల్స్ ను అనువదించారు. దాశరథి రంగాచార్య గజల్స్ ను ముద్రించారు. ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చండి.
a)
అగ్ని ధార కావ్యమును దాశరథి కృష్ణమాచార్య గారు రచించారేమో
b)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారు.
c)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించబడ్డారు.
d)
దాశరథి రంగాచార్య గజల్స్ ను అనువదించి, ముద్రించారు.
e)
దాశరథి కృష్ణమాచార్య గారు ‘అగ్నిధార’ కావ్యమును రచించారేమో
Reset