WorksheetsTelugu 2.7.4
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
కూరగాయలు విగ్రహవాక్యాలు గుర్తించండి.
a)
కూర మరియు కాయ
b)
కూరతో కాయ
c)
కూర తరువాత కాయ
d)
కూరలు కాయలు
e)
కూర కూడ కాయ
2.
సూర్యచంద్రులు విగ్రహవాక్యాలు గుర్తించండి.
a)
సూర్యుడు మరియు చంద్రుడు
b)
సూర్యులు చంద్రులు
c)
సూర్యుడుతో చంద్రుడు
d)
సూర్యుడు కూడ చంద్రుడు
e)
సూర్యుడు తరువాత చంద్రుడు
3.
ఊరువాడా విగ్రహవాక్యాలు గుర్తించండి.
a)
ఊరులు వాడలు
b)
ఊరు తరువాత వాడ
c)
ఊరు మరియు వాడ
d)
ఊరుతో వాడ
e)
ఊరు కూడ వాడ
4.
తట్టాచీపురూ విగ్రహవాక్యాలు గుర్తించండి.
a)
తట్ట తరువాత చీపురు
b)
తట్టతో చీపురు
c)
తట్ట కూడ చీపురు
d)
తట్టలు చీపురులు
e)
తట్ట మరియు చీపురు
100 %
