wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.8.5

Total questions: 3

Worksheet time: 2mins

Name
Class
Date
1.
ఎనిమిది బొమ్మలు ఏ సమాసమో గుర్తించండి.
a)
ద్వంద్వ సమాసం
b)
షష్టి తత్పురుష సమాసం
c)
చతుర్థి తత్పురుష సమాసం
d)
బహువ్రీహు సమాసం
e)
ద్విగు సమాసం
2.
షట్చక్రవర్తులు ఏ సమాసమో గుర్తించండి.
a)
చతుర్థి తత్పురుష సమాసం
b)
బహువ్రీహు సమాసం
c)
ద్విగు సమాసం
d)
ద్వంద్వ సమాసం
e)
షష్టి తత్పురుష సమాసం
3.
గురుశిష్యులు ఏ సమాసమో గుర్తించండి.
a)
షష్టి తత్పురుష సమాసం
b)
ద్విగు సమాసం
c)
ద్వంద్వ సమాసం
d)
బహువ్రీహు సమాసం
e)
చతుర్థి తత్పురుష సమాసం