
7thక్లాస్ తెలుగు
Authored by Suman Chevuru
World Languages
6th - 10th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
డు ము వు లు ఏ విభక్తి ప్రత్యయాలు?
ప్రథమా విభక్తి
ద్వితీయా విభక్తి
తృతీయా విభక్తి
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
పంచమి విభక్తి ప్రత్యయాలు ను గుర్తించండి?
డు ము వు లు
నిన్ నున్ లన్ కూర్చి గురించి
వలనన్ కంటెన్ పట్టి
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
అందున్ నన్ ఏ విభక్తి ప్రత్యయాలు?
ప్రథమా విభక్తి
పంచమీ విభక్తి
సంబోధనా విభక్తి
సప్తమీ విభక్తి
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
తృతీయా విభక్తి ప్రత్యయాలు గుర్తించుము?
డు ము వు లు
చేతన్ చేన్ తోడన్ తోన్
వలనన్ కంటెన్ పట్టి
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
సంభోదన తెలుపు విభక్తి ప్రత్యయం ను గుర్తించండి?
ప్రథమా విభక్తి
పంచమీ విభక్తి
సంబోధనా విభక్తి
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?