ఆమ్లాలు- క్షారాలు-లవణాలు

ఆమ్లాలు- క్షారాలు-లవణాలు

Assessment

Quiz

Chemistry

10th Grade

Easy

Created by

Pushpa Latha

Used 2+ times

FREE Resource

Student preview

quiz-placeholder

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ఆమ్లాలు, క్షారాలు లోహాలతో చర్య చెందినప్పుడు వెలువడే వాయువు

ఆక్సిజన్

హైడ్రోజన్

నైట్రోజెన్

2.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ఈ క్రింది వానిలో ఉపయోగిస్తారు

బొమ్మల తయారీలో

ఏంటాసిడ్

విరిగిన ఎముకలను అతికించటానికి

3.

FILL IN THE BLANK QUESTION

30 sec • 1 pt

క్షారాలు ----- సూచిక తో గులాబీ రంగునిస్తాయి

4.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

లవణాలు మనకు ఉపయోగకరమా? మీ అభిప్రాయం తెలపండి

Evaluate responses using AI:

OFF

5.

MULTIPLE SELECT QUESTION

45 sec • Ungraded

ఆమ్లా ధర్మాలు ఏవి

నీలి లిట్మస్ ను ఎరువుగా మార్చును

PH విలువ 7 కన్నా తక్కువ

పుల్లగా ఉంటాయి