Search Header Logo

10 అలంకారాలు వృత్త్యను లాటాను అర్థాంతరన్యాస ముక్తపదగ్రస్త శ్లేష

Authored by Ravi Kiran

World Languages

10th Grade

Used 2+ times

10 అలంకారాలు వృత్త్యను లాటాను అర్థాంతరన్యాస ముక్తపదగ్రస్త శ్లేష
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

18 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము - ఇందులోని అలంకారం గుర్తించండి

వృత్త్యనుప్రాస అలంకారం

అర్థాంతరన్యాస అలంకారం

ముక్తపదగ్రస్తం

శ్లేష అలంకారం

లాటానుప్రాస అలంకారం

Answer explanation

ఈ వాక్యం లో 'క్ష ' అనే అక్షరం అనేకసార్లు వచ్చింది. కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

లక్షణం: ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లైతే అది వృత్త్యనుప్రాసాలంకారం.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే - ఇందులోని అలంకారం గుర్తించండి

వృత్త్యనుప్రాస అలంకారం

అర్థాంతరన్యాస అలంకారం

ముక్తపదగ్రస్తం

అంత్యానుప్రాస అలంకారం

లాటానుప్రాస అలంకారం

Answer explanation

ఈ వాక్యం లో 'ద ' అనే అక్షరం అనేకసార్లు వచ్చింది. కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

లక్షణం: ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లైతే అది వృత్త్యనుప్రాసాలంకారం.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ - ఇందులోని అలంకారం గుర్తించండి

వృత్త్యనుప్రాస అలంకారం

అర్థాంతరన్యాస అలంకారం

ముక్తపదగ్రస్తం

అంత్యానుప్రాస అలంకారం

లాటానుప్రాస అలంకారం

Answer explanation

ఈ వాక్యం లో 'ర ' అనే అక్షరం అనేకసార్లు వచ్చింది. కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

లక్షణం: ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లైతే అది వృత్త్యనుప్రాసాలంకారం.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అడిగెదనని కడువడిఁజను

నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగున్

- ఇందులోని అలంకారం గుర్తించండి

వృత్త్యనుప్రాస అలంకారం

అర్థాంతరన్యాస అలంకారం

ముక్తపదగ్రస్తం

శ్లేష అలంకారం

లాటానుప్రాస అలంకారం

Answer explanation

ఈ వాక్యం లో 'డ ' అనే అక్షరం అనేకసార్లు వచ్చింది. కనుక ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

లక్షణం: ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లైతే అది వృత్త్యనుప్రాసాలంకారం.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

మిమ్ము మాధవుడు రక్షించుగాక.

- ఇందులోని అలంకారం గుర్తించండి.

వృత్త్యనుప్రాస అలంకారం

అర్థాంతరన్యాస అలంకారం

ముక్తపదగ్రస్తం

శ్లేష అలంకారం

లాటానుప్రాస అలంకారం

Answer explanation

మాధవుడు = విష్ణుమూర్తి; ఉమాధవుడు = శివుడు

ఇలా ఒకే పదంలో వేర్వేరు అర్థాలు ఉన్నాయి కనుక ఇది శ్లేషాలంకారం.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

మానవజీవనం సుకుమారం.

- ఇందులోని అలంకారం గుర్తించండి.

వృత్త్యనుప్రాస అలంకారం

అర్థాంతరన్యాస అలంకారం

ముక్తపదగ్రస్తం

శ్లేష అలంకారం

లాటానుప్రాస అలంకారం

Answer explanation

మానవజీవనం= మనుషుల యొక్క జీవితం; మా నవ జీవనం = మా యొక్క కొత్త జీవితం

ఇలా ఒకే పదంలో వేర్వేరు అర్థాలు ఉన్నాయి కనుక ఇది శ్లేషాలంకారం

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

రాజు కువలయానందకరుడు

- ఇందులోని అలంకారం గుర్తించండి

వృత్త్యనుప్రాస అలంకారం

అర్థాంతరన్యాస అలంకారం

ముక్తపదగ్రస్తం

శ్లేష అలంకారం

లాటానుప్రాస అలంకారం

Answer explanation

రాజు = ప్రభువు, చంద్రుడు; కువలయం = భూమి, కలువ పువ్వు

ఇలా ఒకే పదంలో వేర్వేరు అర్థాలు ఉన్నాయి. కనుక ఇది శ్లేషాలంకారం.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?