Worksheetsపని గురించి
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
నేను పొద్దున్నపని కి ఏడు గంటలకి
a)
బయలుదేరుతాను
b)
బయలుతయారు
c)
బయలుదేరుతాము
d)
మొదలుపెట్టుతాను
2.
ఆమె పని కి ఎనిమిదున్నర కి
a)
చేరుతోంది
b)
చేరుతుంది
c)
చేరారు
d)
చేరుతారు
3.
ఆయిన ప్రతీ రోజు ... బండి తోలుతారు / నడుపుతారు
a)
అర గంటలు సేపు
b)
అర గంటల సేపు
c)
అర గంట సేపు
d)
అరల గంటకు
4.
3.45 pm
a)
పావు తక్కువ నాలుగు
b)
మూడు నలభై ఐదు
c)
మూడు ముప్పావు
d)
మూడుంపావు
5.
11.15am
a)
మధ్యాహ్నం పదకొండుంపావు
b)
పొద్దున్న పదకొండుంపావు
c)
సాయంత్రం పదకొండుంపావు
d)
పొద్దున్న పదకొండుముప్పావు
6.
ప్రతీ గురువారం నేను మూడు గంటల చదువుతాను
a)
వరకు
b)
సేపు
c)
మాత్రమే
d)
నుండి
7.
క్షమించండి! నేను రేపు
a)
రాలేను
b)
కలవలెను
c)
వచ్చలేను
d)
వచ్చిస్తాను
8.
నేను మీతో ఎల్లుండి ............
a)
కలవగలను
b)
రాగలను
c)
వచ్చగలను
d)
కలసిగలను
9.
మీరు ఆసుపత్రి ఎప్పుడు ........
a)
తెరుస్తారు
b)
మూస్తారు
c)
మూయటం
d)
తెరవటం
10.
డాక్టరుగారు లేరు, ఏదైనా ........ ఉందా?
a)
కార్యక్రమము
b)
పని
c)
సందేశము
d)
ఎపాయింటు మెంటు
100 %
