WorksheetsHebrews
Total questions: 15
Worksheet time: 8mins
నిబంధన మందసములో ఇవి ఉంటాయి. ఒకటి తప్పు పట్టుము.
నిబంధన పలకలు
బల్ల మీద రొట్టెలు
మన్నా గల బంగారు పాత్ర
చిగిరించిన ఆహారోను కర్ర
ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము అనగా
అర్పణలు, బలులు అర్పించునది
పూర్ణ హోమములు, పాప పరిహారార్ధ బలులు అర్పించునది
ఈ సృష్టి సంబధమైనది
హస్తక్రుతము కానిది
క్రీస్తు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవార్తిగా ఉండి శ్రేష్టమైన సేవకత్వము ఏవిధముగా పొందెను ?
అందరి పాపములకు ఒక్కసారే తనను తాను అర్పించుట వలన
మరి ఎక్కువైనా వాగ్ధానాములను బట్టి నియమింపబడుట వలన
నిరంతర యాజకుడవై యున్నవని ప్రభువు ప్రమాణం చేయుటవలన
ధర్మశాస్త్ర ప్రకారం బలులు, అర్పణలు అర్పించుటకు విసుగుపుట్టుట వలన
నా యెదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. అతడు వెనుక తీసిన యెడల నా ఆత్మకు సంతోషముండును
False తప్పు
True ఒప్పు
యాజకులు పరలోక సంబంధమైన వస్తువులు గల గుడారమునందు సేవచేయుదురు
False తప్పు
True ఒప్పు
పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా. రిఫరెన్స్
ద్వితి. 32:35,36
ద్వితి. 33:35,36
కీర్తనలు 135:2
కీర్తనలు 136:2
మొదటి నిబంధన లోపభూయిష్టమైనందున ఇశ్రాయేలీయులతో దేవుడు క్రొత్త నిబంధన చేసెను. అది ఏమిటంటే - తప్పు పట్టుము
నా ధర్మవిధులను వారి హృదయముల మీద వ్రాసెదను
వారికి నేను దేవుడనై యుందును. వారు నాకు ప్రజలై యుందురు.
వారి పాపములను ఇక ఎన్నడు జ్ఞాపకము చేసికొనాను
పాపక్షమాపణకు వారి బలులను గైకొందును
మొదటి నిబంధన కూడా రక్తము తోనే ప్రతిష్టింపబడినది అనుటకు ఉపయోగించినవి. తప్పు పట్టుము
నీళ్లు
రక్త వర్ణముగల గొర్రె బొచ్చు
హిస్సోపు
నిర్మలమైన ఉదాక స్నానము చేసిన శరీరము
దేవుడు యేసు క్రీస్తును ఈ లోకమునకు ఎందుకు పంపెను
బలులు, అర్పణలు అర్పించుటకు
దేవుని చిత్తము జరిగించుటకు
పూర్ణ హోమములు, పాప పరిహారార్ధ బలులు అర్పించుటకు
పాపము చేసిన వారినందరిని శిక్షించుటకు
మొదటి గుడారములో ఎటువంటి అర్పణలు ఆరధకునికి అర్పింపబడుచున్నవి
శరీర సంబంధంకాని అర్పణలు
మనస్సాక్షిని శుద్ధి చేయు అర్పణలు
స్వరక్తముతో అర్పించు అర్పణలు
సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు
మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు జీవించుచుండగా అదిచెల్లదు
false తప్పు
true ఒప్పు
కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువ ________________ పాత్రుడో మనము తెలిసికొనవాలెను
తీర్పుకు
శిక్షకు
దండనకు
అగ్నికి
____________ భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు _________ ఇకను ఉండును.
న్యాయమైన తీర్పునకు, అగ్నియు
తీక్షణమైన అగ్నికి, న్యాయమైన తీర్పు
న్యాయమైన తీర్పుకు, తీక్షణమైన అగ్ని
న్యాయమైన తీర్పుకు, నిత్య నరకము
మనము దేవుని సన్నిధానమునకు ఏవిధముగా వెళ్ళవలెను. ఒకటి తప్పు పట్టుము
మనస్సాక్షికి కల్మషము లేని హృదయంతో
నీళ్ళతో స్నానం చేసిన శారిరములతో
విశ్వాస విషయములో సంపూర్ణ నిర్ణయతతో
యదార్ధమైన హృదయముతో
మనము _________ వెనుక తీయు వారమువారము కాదు గాని ఆత్మను __________ విశ్వాసము కలిగినవారమై యున్నాము.
నశించుటకు, వెలిగింపచేసికొనుటకు
రక్షింపబడుటకు, నశింపజేయుటకు
నశించుటకు, రక్షించుకొనుటకు
రక్షింపబడుటకు, ఉజ్జివింపజేయుటకు
