WorksheetsGrade 8 Telugu
Total questions: 20
Worksheet time: 11mins
Name
Class
Date
1.
1. దధీచి ఎవరు?
a)
మహా మంత్రి
b)
మహా కురూపి
c)
మహా తపశ్శాలి
d)
మహా మేధావి
2.
2. దధీచీకి దేవతలు వేటిని దాచి పెట్టమని ఇచ్చారు?
a)
ఆయుధాలు
b)
ఎముకలు
c)
అసువులు
d)
ఏది కాదు
3.
3.కవిత్రయము అంటే అర్ధం ఏమిటి?
a)
నలుగురు కవులు
b)
ముగ్గురు కవులు
c)
ఆరుగురు కవులు
d)
ఐదుగురు కవులు
4.
4. శిబి చక్రవర్తి ఏ పర్వతము పై యజ్ఞం చేసాడు?
a)
బిగీ తుంగ
b)
భగ్గు తుంగ
c)
భృగు తుంగ
d)
బ్రగుతుంగ
5.
5. అగ్ని దేవుడు ఏ రూపములో శిబి చక్రవర్తి వద్దకు వచ్చాడు?
a)
చిలుక
b)
పిచ్చుక
c)
పావురము
d)
డేగ
6.
6. దధీచి తండ్రి ఎవరు?
a)
అగ్ని
b)
చ్యవన
c)
ఇంద్రుడు
d)
వాయువు
7.
7. త్యాగ నిరతి పాఠము ఏ ప్రక్రియకు చెందినది?
a)
కథా కావ్య
b)
ఇతిహాస
c)
ఖండ కావ్య
d)
పద్య కావ్య
8.
8. త్యాగ నిరతి పాఠం వ్రాసిన కవి ఎవరు?
a)
తిక్కన
b)
నన్నయ
c)
ఎర్రన్న
d)
పోతన
9.
9. హితము పదానికి అర్ధం ఏమిటి?
a)
మేలు
b)
కీడు
c)
చెడు
d)
ఏది కాదు
10.
10. శ్యేనా పదానికి అర్ధం ఏమిటి?
a)
చిలుక
b)
డేగ
c)
పావురము
d)
పిచ్చుక
11.
11. త్యాగనిరతి పాఠము వ్రాసిన కవి ఏ శతాబ్దానికి చెందిన వాడు?
a)
12వ శతాబ్దం
b)
11వ శతాబ్దం
c)
15వ శతాబ్దం
d)
13వ శతాబ్దం
12.
12. త్యాగ నిరతి పాఠము మహాభారతములోని ఏ పర్వము నుండి తీసు కోబడింది?
a)
ఆదిపర్వము
b)
సభా పర్వము
c)
అరణ్య పర్వము
d)
ఏది కాదు
13.
13. శిబి చక్రవర్తి గుణ గణాలను పరీక్షించింది ఎవరు?
a)
వాయువు, అగ్ని
b)
అగ్ని, ఇంద్రుడు
c)
ఇంద్రుడు, వాయువు
d)
వాయువు, మేఘుడు
14.
14. త్యాగనిరతి పాఠము వ్రాసిన కవి ఏ రాజు యొక్క ఆస్థాన కవి?
a)
రాజ రాజ విక్ర మార్క
b)
రాజ మల్లన్న
c)
రాజ రాజ నరేంద్రుడు
d)
రాజ రాజ భూపతి
15.
15. శిబి చక్రవర్తి ఎవరి కుమారుడు?
a)
ఆశీ నరుడు
b)
ఉశీ నరుడు
c)
ఖుషీ నరుడు
d)
రుషీ నరుడు
16.
16. చెట్టు అను పదానికి సరి పోయే పదం ఏమిటి?
a)
తరువు
b)
గురువు
c)
ఫలం
d)
గుణము
17.
17. కపోతము పదానికి అర్ధము ఏమిటి?
a)
పావురము
b)
డేగ
c)
పిచ్చుక
d)
చిలుక
18.
18. గుణోన్నతి పదానికి సంధిపేరు ఏమిటి ?
a)
అకార సంధి
b)
సవర్ణ దీర్ఘ సంధి
c)
గుణ సంధి
d)
ఉకార సంధి
19.
19. “పుడమి” పదానికి పర్యాయ పదాలు
a)
భూమి, ఆకాశం
b)
భూమి, అవని
c)
ఆకాశం, నేల
d)
ఏది కాదు
20.
20. అనఘుoడు పదానికి అర్ధం ఏమిటి?
a)
పాప హీనుడు
b)
పాప రహితుడు
c)
పాపాత్ముడు
d)
పాపాగ్ని
100 %
