NEW
Font size
WorksheetsTSKC TASK 23
Total questions: 10
Worksheet time: 3mins
కార్మిక చట్టాలను 3 సంవత్సరాల పాటు రద్దు చేసిన రాష్త్రం
ఉత్తరప్రదేశ్
బీహార్
మహారాష్ట్ర
తమిళనాడు
అమెరికాలో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
సయ్యద్ అక్బరుద్దీన్
విజయ్ కేశవ్ ఖోకలే
రవీష్ కుమార్
తరుణ్ జీత్ సింగ్ సందు
2019 సరస్వతి సమ్మాన్ పురస్కారం అందుకున్న రచయిత వాసుదేవ్ మోహి. 2018 నకు గాను ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి తెలుగు రచయిత ఎవరు
శివారెడ్డి
సులోచన రాణి
నవీన్
వరవరరావు
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం
మహాభారతం
భాగవతం
రామాయణం
భగవద్గీత
ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది
మొసలి
తాబేలు
డాల్ఫిన్
పెంగ్విన్
ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది
వాషింగ్టన్
న్యూయార్క్
బీజింగ్
ప్యారిస్
రెండు గదుల హృదయం కలిగిన జీవి
చేపలు
పక్షులు
సరీసృపాలు
క్షీరదాలు
డిప్సో ఫోబియా అనేది దేని వల్ల కలిగే భయం
తాగుడు
దెయ్యం
కలలు
అందం
నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉంది
హైదరాబాద్
మైసూర్
న్యూఢిల్లీ
చెన్నై
పైతాగరస్ స్థిరాంకం అంటే
√2
√3
√7
π
