WorksheetsTELUGU
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ఎవరి పేరు మీద యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది ?
a)
వ్యాసుడు
b)
హనమ
c)
యాదర్షి
d)
యాదగిరి
2.
యాదగిరిగుట్టలో ఏ ఉత్సవాలు జరుగుతాయి?
a)
బ్రహ్మోత్సవాలు
b)
జలోత్సవాలు
c)
వార్షికోత్సవాలు
d)
వసంతోత్సవాలు
3.
యాదగిరిగుట్ట ఏ రాష్ట్రంలో ఉంది ?
a)
హైదరాబాదు
b)
తెలంగాణ
c)
బీహార్
d)
ఒరిస్సా
4.
తొవ్వ అంటే అర్థం ఏమిట?
a)
దారి
b)
బూరి
c)
నారి
d)
చోరి
5.
స్వయంభూ అంటే ఏమిటి?
a)
ప్రతిష్టించినది
b)
తనకుతానుగా పుట్టినది.
c)
పుట్టనిది.
d)
పుట్టినది
6.
గీత సినిమా చూసింది. ఏ కాలమో రాయండి.
a)
భూత కాలము
b)
భవిష్యత్ కాలం
c)
వర్తమానకాలం
d)
కలికాలం
7.
రేపు నాన్న ఊరు వెళతాడు. ఏ కాలమో రాయండి.
a)
భవిష్యత్ కాలం
b)
భూత కాలము
c)
వర్తమానకాలం
d)
కలికాలం
8.
రాము మామిడి పండు తిన్నాడు.ఏ కాలమో రాయండి.
a)
భవిష్యత్ కాలం
b)
భూత కాలము
c)
వర్తమానకాలం
d)
కలికాలం
9.
కీర్తి వ్యతిరేకపదం రాయండి.
a)
అపకీర్తి
b)
అకీర్తి
c)
నకీర్తి
d)
ఆకీర్తి
10.
అశీస్సు అంటే ఏమిటి?
a)
దీవెన
b)
తిట్టు
c)
కొట్టడం
d)
అరవడం
100 %
