Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

సంధి_9

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ర సైక - ఈ సంధికి చెందింది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

వృద్ధి సంధి

c)

గుణ సంధి

d)

యణాదేశ సంధి

2.

మదోన్మాదo - ఈ సoధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

3.

పుణ్యావాసం - ఈ సoధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

4.

సరభసోత్సాహం - ఈ సoధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

5.

మన్వంతరం - ఈ సoధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

6.

గుణౌద్ధత్యము - ఈ సంధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

7.

పిత్రార్జితం - ఈ సంధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

8.

అణ్వాయుధం - ఈ సంధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

9.

స్వాతoత్ర్యోద్యమం - ఈ సంధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

10.

గృహోపకరణం - ఈ సంధికి చెందినది

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి