wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th grade

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఏమంటారు.

a)

రచయిత

b)

పత్రికా విలేఖరి

c)

వార్తా రచయిత

2.

ఇంటర్వ్యూ ఎన్ని రకాలు.

a)

3

b)

2

c)

1

3.

ఇంటర్వ్యూని తెలుగులో ఏమంటారు.

a)

పరిచయం

b)

ముఖముఖి

c)

పరికృత

4.

డా.దాశరథి రంగాచార్య ఏ ఊరులో జన్మించారు.

a)

గుంటూరు

b)

చిన్న గూడూరు

c)

పెద్ద గూడూరు

5.

ఈయన సోదరుడు ఎవరు.

a)

రామారావు

b)

కృష్ణమాచార్య

c)

కృష్ణమూర్తి

6.

ఏ నవలకుగాను ఈయనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

a)

పాత్రోచిత యాస

b)

చిల్లర దేవుళ్ళు

c)

భాగవతం

7.

ఏమని సంధి పేరు

a)

అత్వ సంధి

b)

ఇత్వ సంధి

c)

ఉత్వ సంధి

8.

పిల్లలందరూ

a)

అత్వ సంధి

b)

ఇత్వ సంధి

c)

ఉత్వ సంధి

9.

వజ్రవైఢూర్యములు సమాసం

a)

ద్వంద్వ

b)

ద్విగు

c)

రూపక

10.

రెండు రోజులు సమాసం

a)

ద్విగు

b)

ద్వంద్వ

c)

కర్మధారయ

Similar Resources on Wayground