wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2. Respiration part-1

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

In this process food is broken down and release energy

ఏ ప్రక్రియలో ఆహారం విచిన్నం అవడం వల్ల శక్తి విడుదల అవుతుంది?

a)

Photosynthesis

కిరణజన్య సంయోగ క్రియ

b)

Respiration

శ్వాసక్రియ

c)

Excretion

విసర్జన

2.

The word respiration comes from

రెస్పిరేషన్ అనే పదం ఏ పదం నుండి ఏర్పడింది

a)

English

ఇంగ్లీష్

b)

Greek

గ్రీక్

c)

Latin

లాటిన్

3.

The gas liberated on heating powered charcoal is

బొగ్గుపొడిని మండిచినపుడు వెలువడిన వాయువు

a)

Co2

CO2

b)

Oxygen

ఆక్సీజన్

c)

Nitrogen

నైట్రోజన్

4.

The gas needed for combustion of substances is

పదార్దాలను దహనం చెందించడానికి అవసరం అయిన వాయువు

a)

Oxygen

ఆక్సిజన్

b)

Nitrogen

నైట్రోజన్

c)

Carbondioxide

CO2

5.

Cluster of air sacs in lungs are called

ఊపిరితిత్తుల లోని గుంపులుగా ఉన్న గాలి తిత్తులను ఏమంటారు?

a)

Alveoli

ఆల్వియోలై

b)

Bronchioles

శ్వాస నాళిక లు

c)

Bronchi

శ్వాసనాళాలు

6.

The air we breath out precipitates

విడిచెగాలి దేనిపై చర్య జరుపును

a)

Water

నీరు

b)

Lime water

సున్నపుతేట

c)

Sugar solution

చెక్కర ద్రావణం

7.

Exchange of gases takes place in this parts of lungs

ఊపిరితిత్తుల లో వాయుమర్పిడి ఏ భాగం ద్వారా జరుగును?

a)

Alveoli

ఆల్వియోలై

b)

Bronchioles

శ్వాసనాలికలు

c)

Bronchi

శ్వాసనాళాలు

8.

Breathing is the process of

శ్వాసక్రియ అంటే

a)

Inhaling

ఉచ్వాసము

b)

Exhaling

నిశ్వాసం

c)

Inhaling and exhaling

ఉచ్వాసము మరియు నిశ్వాసం

9.

Respire means

Respire అనగా

a)

To breathe

పీల్చడం

b)

To chew

నమలడం

c)

To swallow

మింగడం

10.

Fixed air is

స్థిర వాయువు

a)

Co2

b)

o2

c)

N2o

11.

Breathing is the process of

శ్వాసక్రియ అంటే

a)

Inhaling

ఉచ్వాసము

b)

Exhaling

నిశ్వాసం

c)

Inhaling and exhaling

ఉచ్వాసము మరియు నిశ్వాసం